ఢిల్లీ బ్యూటీ వాణి కపూర్ చేసిన సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. మోడలింగ్.. యాక్టింగ్ చేసే ఈ సుందరాంగి.. ఇప్పటివరకూ కేవలం 3 సినిమాల్లో మాత్రమే నటించింది. శుద్ధ్ దేశీ రొమాన్స్ అంటూ అరంగేట్రంలోనే సక్సెస్ సాధించేసింది.
ఆ తర్వాత తెలుగు.. తమిళ భాషల్లో రూపొందిన ఆహా కళ్యాణంలో కనిపించిన వాణి కపూర్ కి.. రణవీర్ సింగ్ మూవీ బేఫికర్ రూపంలో ఈ భామకు బంపరాఫర్ వచ్చింది. స్టార్ హీరో సినిమా.. స్టార్ డైరక్టర్ ఆదిత్య చోప్రా తీసిన మూవీ కావడంతో అంచనాలు చాలానే ఏర్పడ్డాయి. కానీ ఆ మూవీ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. తాజగా ఈ భామ ఫెమినా బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరైంది. బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షోకులు చూపిస్తూ.. కలర్ఫుల్ గానే కనిపించింది కానీ.. అమ్మడి ఫేస్ లో ఆనందం మాత్రం ఏ కోశానా కనిపించడం లేదు.
బేఫికర్ లో పాతికకు పైగా లిప్ లాక్స్ పెట్టేసి మరీ.. హల్ చల్ చేసిన వాణి కపూర్ పై.. ఆ మూవీ నిరుత్సాహపరడం బాగానే ఎఫెక్ట్ చూపించినట్లుగా కనిపిస్తోంది. అయితే.. ఈ సినిమా ప్రభావంతో అమ్మడి స్టైలింగ్ లో మాత్రం బాగా తేడా వచ్చేసింది. ఓ ఈవెంట్ ఇంతలా క్లీవేజ్ ఎగ్జిబిషన్ చేయడం వాణి కపూర్ కి ఇదే మొదటిసారి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/