ఆహా కళ్యాణం ఫేం వాణీ కపూర్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నేటితరం భామల్లో ఈ అమ్మడు పర్ఫెక్ట్ అల్ట్రా మోడ్రన్ లుక్ తో అదరగొడుతుంది. యశ్ రాజ్ ఫిలింస్ ఆస్థాన కథానాయికగా వాణీ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. తెలుగులో నానీ సరసన ఆహా కల్యాణం లో నటించినా ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ క్రమంలోనే ఇక్కడ నటించే ఛాన్సులైతే రాలేదు.
కానీ ఇటీవల వాణీ బాలీవుడ్ లో రాణిస్తోంది. అక్కడ రీసెంట్ బ్లాక్ బస్టర్ `వార్`లో నటించింది. హృతిక్ లేడీ లవ్ గా కవ్వించే పెర్ఫామెన్స్ చేసింది. ఆ సినిమాలో వాణీ అందాల ప్రదర్శన.. గుబులు రేపే డ్యాన్సులు మతి చెడగొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ కాంప్లికేటెడ్ పోల్ డ్యాన్సుతోనూ వాణీ అదరగొట్టింది. ఇకపోతే నిరంతరం సోషల్ మీడియాల్లో వాణీ కపూర్ అందాల ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో మతి చెడగొడుతోంది.
తాజాగా నెవ్వర్ బిఫోర్ అనదగ్గ క్లీవోజ్ ఫోటోని వాణీ షేర్ చేసింది. పింక్ లో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తున్నా.. కుర్రకారు కళ్లు మిటకరించే లెవల్లో ఆ అందాల్ని ఎలివేట్ చేసిన తీరు మైండ్ బ్లో అనే చెప్పాలి. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం `సంషేరా`లో నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వాణీ అత్యంత ప్రాధాన్యత ఉన్న రోల్ పోషిస్తోంది.