బాలీవుడ్ లో కపూర్ అనే ఇంటి పేరుతో ఉన్న చాలామంది గాళ్ళు పిచ్చ హాటే. కరీనా కపూర్ నుండి సోనమ్ కపూర్ వరకు.. శ్రద్దా కపూర్ నుండి వాణి కపూర్ వరకు.. ఇలా అందరూ బీభత్సమైన హాటీలే. అయితే వీళ్లందరిలో వాణి కపూర్ మాత్రం ఎందుకో పెద్ద సినిమాలతో తెరంగేట్రం చేసి ఇప్పుడు పనిలేకుండా ఖాళీగా కూర్చుంది.
ఏకంగా యాశ్ రాజ్ సంస్థ రూపొందించిన శుద్ దేశీ రొమాన్స్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది వాణి కపూర్. ఆ సినిమాలో ఎంతో హాట్ గా తన సొగసులు అర్పించింది. లిప్ లాకుల్లో రెచ్చిపోయింది. ఆ సినిమా ఫ్లాప్. కట్ చేస్తే.. తెలుగులో యాశ్ రాజ్ సంస్థ తొలి సినిమా ఆహా కళ్యాణం తో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా నానితో కలసి ఏకంగా నిమిషం పాటు పెదాలు ముడేసింది. ఇదీ ఫ్లాపే. ఈలోపు కొన్ని మ్యాగజైన్ల కోసం లోదుస్తుల్లో కూడా ఫోజులిచ్చింది. అయినా ఫ్లాపే. అందుకే రెండేళ్ల నుండి ఖాళీగా కూర్చుంది. అందుకే ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అమ్మడి చేతిలో పడింది మరి.
తొలి రెండు అవకాశాలు ఇచ్చిన యశ్ సంస్థ ఇప్పుడు.. వాణికి మూడో అవకాశం ఇచ్చింది. అయితే ఈసారి ఏదో యశ్ సంస్థలో నటించడమే కాదు.. ఆ బ్యానర్ ప్రతిష్టను ఎక్కడికో తీసుకెళుతూ కొన్ని ఐకానిక్ సినిమాలను తీసిన ఆదిత్య చోప్రా ఏడేళ్ళ తరువాత దర్శకత్వం వహించబోతున్న ''బేఫికర్'' సినిమాలో హీరోయిన్ ఛాన్సు కొట్టేసింది. ఇంతకంటే గోల్డెన్ ఆఫర్ ఇంకోటి ఉంటుందా??