నాని హీరోగా తెరకెక్కిన 'ఆహా కళ్యాణం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది వాణి కపూర్. ఈ ఢిల్లీ భామకు ఫస్ట్ సినిమాతోనే ప్లాప్ అనుభవం ఎదురైంది. ఆహా కళ్యాణం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. అప్పటి నుండి ఫస్ట్ సినిమానే వాణికి తెలుగులో లాస్ట్ సినిమా అయింది. ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పటికి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందలేకపోయింది.
కానీ మెచ్చుకోవాల్సింది ఏంటంటే సినిమాలు చేయడం ఆపలేదు. బాలీవుడ్ పైనే దృష్టిపెట్టి అడపాదడపా సినిమాలు చేస్తుంది. 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో కలిసి 'వార్' సినిమాతో మొదటి హిట్ అందుకుంది. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన వాణి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది.
వాణికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫషనల్ విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన వాణి మంచి ఫుడ్ లవర్. సినిమాలంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టాన్ని అప్పుడప్పుడు వేడెక్కించే ఫోటోషూట్ లతో నెట్టింట ప్రదర్శిస్తుంటుంది. తాజాగా అమ్మడు ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో వెరీ అట్రాక్టీవ్ అందాలతో కుర్రకారు మనసు దోచుకుంటుంది అమ్మడు.
అర్పిత మెహతా డిజైన్ చేసిన ఈ డ్రెస్ బ్లాక్ కలర్ లో హెవీ వర్క్ కనిపిస్తుంది. కానీ చూస్తుంటే దగ్గరుండి మరీ తన సోయగాలను వడ్డీస్తోంది వాణి. డిజైనర్ అర్పిత మెహతా 10 ఇయర్స్ అనివర్సరీ సందర్బంగా బాలీవుడ్ హీరోయిన్ ఈ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం వయ్యారి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వాణి 'బెల్ బాటమ్' సినిమాలో నటిస్తోంది.