బిగ్ బాస్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు అంటూ నాగార్జున 14 మరియు 15వ పార్టిసిపెంట్స్ గా భార్య భర్తలు అయిన వరుణ్ సందేశ్ మరియు వితిక షేరులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించిన విషయం తెల్సిందే. భార్య భర్తలు 100 రోజులు దూరంగా ఉండి ఉండగలరేమో కాని.. కలిసి ఉండి రొమాంటిక్ గా ఉండకుండా ఉండలేరు. ఏదో ఒక సమయంలో ఆ జంట మద్య రొమాన్స్ జరుగుతూనే ఉంటుంది. అది బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. అదే కదా వారు కోరుకున్నది. వారిద్దరి రొమాన్స్ షోకు మరింత టీఆర్పీ రేటింగ్ ను తెస్తుందని వారు భావించారు.
రెండవ రోజే వరుణ్ సందేశ్ మరియు వితిక షేరుల మద్య రొమాంటిక్ సందర్బం ఏర్పడింది. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ పూర్తి అయిన తర్వాత నామినేషన్ లో ఉన్న కారణంగానో లేక మరేంటో కాని వితిక కాస్త డిస్ట్రబ్ గా అనిపించింది. ఆ సమయంలోనే వరుణ్ సందేశ్ స్లీపింగ్ ఏరియాలో పడుకుని ఉన్నాడు. అతడి వద్ద కూర్చుని అతడిని గట్టిగా హగ్ చేసుకుంది. కెమెరాలు ఇటే చూస్తున్నాయని వారు గుర్తించి కూడా హగ్ చేసుకున్నారు.
భార్య భర్తల మద్య హగ్ ను కూడా రొమాన్స్ గానే భావించాలి. సాదారణంగా వేరే వారు హగ్ చేసుకుంటే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఫ్రెండ్లీగా అనుకోవచ్చు. భార్య భర్తల హగ్ ను రొమాంటిక్ గానే పరిగణించాలి. సోషల్ మీడియాలో వరుణ్.. వితిక ల హగ్ చర్చనీయాంశం అయ్యింది. షో పై మరింత ఆసక్తిని పెంచింది. బిగ్ బాస్ నిర్వాహకులు కోరుకున్నది ఇదే కదా..!