కుర్ర హీరోలకు వాళ్ల కన్న తండ్రికి కాస్ట్లీ కార్స్ గిఫ్ట్ ఇచ్చే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ కల్చర్ ని రామ్ చరణ్ స్టార్ట్ చేశాడు. కొన్నేళ్ల క్రితం తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఖరీదైన రోల్స్ రాయ్స్ కార్ ని బహుమతిగా ఇచ్చాడు చెర్రీ. చిరుకు కార్లపై ఉన్న అమితమైన ఇష్టమే ఇందుకు కారణం. అయితే.. అప్పటికే చిరంజీవి దగ్గర కాస్ట్లీ కార్లు చాలానే ఉండడంతో ఈ న్యూస్ కి అంత ఎక్కువగా ప్రచారం దక్కలేదు.
ఇప్పుడు మరో మెగా హీరో కూడా తండ్రికి రోల్స్ రాయ్స్ కార్ గిఫ్ట్ ఇస్తున్నాడని తెలుస్తోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. ఈ కాస్ట్లీ కార్ ని బుక్ చేశాడని అంటున్నారు. తండ్రికి ప్రెజెంటేషన్ ఇచ్చేందుకేనని సన్నిహితులు చెబుతున్నారు. ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్.. ఆ రెమ్యూనరేషన్ కి సంబంధించిన అడ్వాన్సులనే.. ఇటు రోల్స్ రాయ్స్ కట్టి బుక్ చేశాడట. అయితే.. ఇలా ఇంత అర్జంటుగా కాస్ట్లీ కార్ బుక్ చేయడం వెనక ఓ స్టోరీ ఉందని తెలుస్తోంది.
రీసెంట్ గా 'మిస్టర్' మూవీ ప్రారంభానికి నాగబాబు అండ్ ఫ్యామిలీ ఓ 13 లక్షల విలువైన సెడాన్ లో వస్తే.. డైరెక్టర్ శ్రీనువైట్ల కోటిన్నర ఖరీదు చేసే కార్ లో వచ్చాడు. అక్కడ కంపారిజన్ మొదలైంది. నాగబాబుకి కనీసం ఓ కాస్ట్లీ కార్ లేదా అనే కామెంట్స్ వినిపించాయి. వీటికి హర్ట్ అయిన వరుణ్ తేజ్.. వెంటనే రోల్స్ రాయ్స్ బుక్ చేసేశాడట. తండ్రిపై అభిమానం అంటే అదీ అనిపిస్తోంది కదూ.