హీరోయిన్లకు వెనుక వైపు దరువు వేయడం మన తెలుగు సినిమాల్లో బాగానే కనిపిస్తూ ఉంటుంది. డ్యాన్సుల నుంచి సీన్స్ వరకూ చాలా సార్లే ఈ సీన్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెగా హీరోల్లో ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయంలో బాగా నైపుణ్యం ఉన్నాయనే. విజయశాంతి నుంచి సౌందర్య వరకు చాలా మంది హీరోయిన్లలో ఇలా వెనక నుంచి బాదేశారేయన. కొన్ని డ్యాన్స్ కోసం అయితే మరికొన్ని కామెడీ కోసం జరుగుతాయన్న మాట. కారణం ఏదైనా కొట్టడం మాత్రం కామన్ గానే ఉండేది. తర్వాత ఈ ట్రెండ్ ని ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కంటిన్యూ చేశాడు. నాయక్ సినిమాలో కాజల్ ని వాయిస్తే, రచ్చ మూవీలో వానా వానా పాటలో తమన్నాకి దరువు వేశాడు చెర్రీ.
ఇప్పుడు మరో వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వంతు. కంచెతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు పూరీతో మాస్ మసాలా మూవీ లోఫర్ చేస్తున్నాడు. ఇందులో ఐటెం భామగా కనిపిస్తున్న విదేశీ అందం నోరా ఫతేహి వెనుక వైపు దరువేస్తున్నాడు. కాకపోతే కాసింత సుకుమారంగా ఉంది ఈ సీన్ అంతే.
ఈ సీన్ స్క్రీనింగ్ అయి సిల్వర్ స్క్రీన్ ల పైకి రావడం కష్టమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఎందుకంటే అప్పటిలా లేదిప్పటి సెన్సార్ బోర్డ్. రూల్స్ విషయంలో గట్టిగానే పట్టు బడుతుండడంతో.. కట్స్ లో పోయి ఉండవచ్చుననే అంచనాలున్నాయి. ఏ విషయం మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది కానీ.. ఇక ఈ దరువు వెయ్యాల్సిన వాళ్లలో అల్లు అర్జున్, సాయిధరం తేజ్ మిగిలున్నారు. వాళ్ల వంతు ఎప్పుడో.