ట్రెండ్ ని ఫాలో అవ్వడం కాదు..ట్రెండ్ ని సెట్ చేయాలి. రొటీన్ కి భిన్నంగా ఉన్నప్పుడే అలాంటివి సాధ్యం అవుతుంది. స్టార్ కిడ్ అతిలోక సుందరి ముద్దుల తనయ జాన్వీకపూర్ ఆ పనిలో ఉందనిపిస్తుంది. అవును జాన్వీ కపూర్ న్యూహెయిర్ స్టైలిష్ వీడియో ఒకటి ఇప్పుడు ఇన్ స్టాని షేక్ చేస్తోంది. ఫేమస్ హెయిర్ స్టైలిష్ అమిత్ ఠాకూర్ జాన్వీ హెయిర్ స్టైల్ ని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయ్తనం చేసారు. దానికి సంబంధించిన వీడియో షూట్ ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
స్కిన్ టైట్ గోల్డ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో జాన్వీ కెమారాకి ఫోజులిచ్చింది. ఇందులో అమ్మడి హెయిర్ స్టైల్ పైనే ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండ్‌ని ఫాలో అవ్వడంలో జాన్వీ ముందుంటుంది. ఎప్పటికప్పుడు న్యూ లుక్ లోఎలివేట్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది.
విదేశీ మోడల్స్..ర్యాంప్ వాక్ భామల్లా ఇన్ స్టాలో వెలిగిపోతుంటుంది. క్యామ్ ముందు ఆవిష్కరించే అందాల ఆరబోత గురించైతే చెప్పాల్సిన పనిలేదు. మ్యాగజైన్ కవర్ పేజీలపై చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. గ్లామర్ షోలో తనదైన ముద్ర వేసి పోటీ ప్రపంచంలో దూసుకుపోతుంది.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో 'దోస్తానా-2' లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన 'గుడ్ లక్ జెర్రీ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. 'మిలీ' అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది.
ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. ఆ ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎంత మాత్రం సిద్దంగా లేదు. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ విషయంలో తండ్రీ బోనీకపూర్ వెనుకుండి ప్రోత్సహిస్తున్నారు.
ఆయన అనుభవాలు అన్నింటిని రంగరించి జాన్వీ తెలివైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా కి రీచ్ అవ్వడంతో ఇక్కడ ప్రత్యేక శ్రద తీసుకునే ఛాన్స్ ఉంది. తల్లి తరహాలోనే జాన్వీ తెలుగు సినిమాపైనా తన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతుంది.
Full View