ఒక స్టార్ హీరోగా క్రేజ్ అందుకోవాలంటే అందుకోసం ఎంతగా అకష్టపడాలో ప్రస్తుత స్టార్ హీరోల కథలే చెబుతాయి. వారు ఏ స్థాయిని నుంచి వచ్చారో వారి బ్యాక్ గ్రౌండ్ లో పడిన కష్టాల గురించి తెలిస్తే అర్ధమవుతుంది. ఇక స్టార్ హీరోగా గుర్తింపు పొందిన తరువాత ఆ జీవితం మరోలా ఉంటుంది. కష్టాలన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగిన స్టార్ లు ఇప్పుడు అవకాశాలే వారి ఆఫీస్ కు రప్పించేలా చేసుకున్నారు.
ప్రతి చిన్న హీరో ఈ రోజుల్లో సొంత ఇళ్లుతో పాటు ఒక స్పెషల్ ఆఫీస్ సెట్ చేసుకుంటున్నాడు. సినిమాలకు సంబందించిన చర్చలు అలాగే ప్రెస్ మీట్ లను నిర్వహించడానికి హీరోల ఆఫీస్ లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇక రీసెంట్ గా స్టార్ హీరోగా మారిన కూల్ గయ్ విజయ్ దేవరకొండ కూడా తనకంటూ ఒక స్పెషల్ ఆఫీస్ ను సెట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి గా అందరికి కనెక్ట్ అయినా ఈ హీరో ఇక నుంచి తన ఆఫీస్ ద్వారా కనెక్ట్ లో ఉంటాడు.
అక్కడి నుంచి ఏ పనైనా జరిగేలా తన టీమ్ ను సెట్ చేసుకున్నాడు. స్పెషల్ గా సోషల్ మీడియా గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్న విజయ్ ఇక నుంచి తన స్టైల్ ను మార్చబోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ అంటే ఏంటో ఒకప్పుడు బాగా తెలిసేది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్లినా నో చెప్పేవారు. ఇప్పుడు నేను ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాక ఎంతో హ్యాపీగా ఉందని విజయ్ తన ఆఫీస్ లో నిర్వహించాలి మొదటి ప్రెస్ మీట్ లో వివరించాడు.