బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ నిరసన!

Update: 2020-06-13 05:15 GMT
అమెరికాలో నల్ల జాతీయుడు ఫ్లాయిడ్ హత్య ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కదిలించాయి. పోరాడేలా చేశాయి. సోషల్ మీడియా నిండా ఫ్లాయిడ్ హత్యపైనే అందరూ నిరసన తెలిపారు.

తాజాగా అమెరికా జాత్యహంకారంపై ఓ హాట్ హీరోయిన్ వినూత్న నిరసన వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆమె బ్లాక్ అండ్ వైట్ లో ఫొటో షూట్ లో పాల్గొని హాట్ హాట్ నిరసన తెలిపింది.

2005లో ‘పోయ్’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన విమలా రామన్ హాట్ బ్యూటీ చిత్రపరిశ్రమలో పేరు సంపాదించింది. తెలుగులో వరుణ్ సందేశ్ సరసన ‘ఎవరైనా ఎప్పుడైనా’లో నటించింది.

ప్రస్తుతం సినిమాలేవీ లేని ఈ హాట్ బ్యూటీ తన స్కిన్ షోతో పిచ్చెక్కిస్తోంది.అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్ లో పాల్గొంది. బ్లాక్ సూట్ వేసుకొని టాప్ బటన్స్ పెట్టకుండా కెమెరా ముందు హాట్ ఫోజులిచ్చింది. ఇప్పుడు అమె బ్లాక్ అండ్ వైట్ నిరసన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Tags:    

Similar News