యాంకర్ విష్ణుప్రియ నెమ్మదిగా తన స్టార్ డమ్ ని విస్తరించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. అనసూయ- రేష్మి లాంటి హాట్ యాంకర్లకు ధీటుగా తనని తాను మలుచుకుంటోంది. దూసుకుపోయే తత్వం తనకు ఉందని ఇటీవలి యాక్ట్ చెబుతోంది. స్థిరంగా పరిశ్రమలో తన ఉనికిని చాటుకుంటుంది. తన రూపురేఖలు మార్చుకుని యువతకు నిద్రలేని రాత్రులను పరిచయం చేస్తోంది.
ఇటీవల విష్ణు ప్రియ ఇన్ స్టా పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. ఇందులో కొన్ని బోల్డ్ వీడియోలతో మతులు చెడగొడుతోంది. క్షణాల్లో ఈ వీడియోలు వైరల్ అవుతాయి. మరోసారి అదిరిపోయే డ్యాన్సింగ్ యాక్ట్ తో దుమారం రేపింది. ఇన్ స్టాలోని తన తాజా వీడియోలో విష్ణుప్రియ రాపర్ బాద్షా కంపోజ్ చేసిన సరదా నంబర్ కి బోల్డ్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ లుక్ లో ప్రియా చాలా హాట్ గా కనిపిస్తుంది. తనలో వాడి వేడి ఉందని ప్రూవ్ చేస్తోంది. ముఖ్యంగా తన డ్యాన్స్ స్కిల్స్ ని మెరుగు పరుచుకుందని అర్థమవుతోంది. ఈ కొత్త వీడియో కొద్ది సేపటికే వైరల్ గా మారింది. చూస్తుంటే అనసూయ తర్వాత నేనే టాలీవుడ్ లో అనేంతగా పాపులరైపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే హుషారులో వరసగా పెద్ద తెర అవకాశాల్ని అందుకుంటోందని సమాచారం. మరోవైపు ఇన్ స్టాలో కమర్షియల్ ప్రకటనల రూపంలో బాగానే ఆర్జిస్తోందని ఇటీవల యాడ్ పోస్టింగులు చెబుతున్నాయి. ప్రఖ్యాత హాస్పిటాలిటీ బ్రాండ్ తో విష్ణు ప్రియ భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుందని తెలిసింది.