విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన లైగర్ ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. సినిమా పరాజయం చెందడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది.డిస్ర్టిబ్యూటర్లు..బయ్యర్లు లబోదిబోమంటున్నారు. విజయ్ ఇమేజ్...పూరి క్రేజ్ చూసి భారీ మొత్తాలుచెల్లించి రైట్స్ తీసుకున్నారు.
కానీ రిలీజ్ తర్వాత సీన్ మరోలా కనిపించింది. ఏకంగా పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు వరకూ వ్యవహారం చేరింది. ఇక లైగర్ సెట్స్ లో ఉండగానే విజయ్ తో పూరి జనగణమన కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ప్రతికూల పరిస్థితుల్లో జనగణమన సాధ్యం కాదని భావించి ఆ సినిమాని మధ్యలోనే ఆపేసారు. ఆరకంగా విజయ్ వేగానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.
మరి ఆనాడే రాకింగ్ స్టార్ యశ్ ల విజయ్ తప్పించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదా? అంటే అవుననే కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వస్తుంది. అప్పట్లో యశ్ తో సినిమా సినిమా చేయడానికి పూరి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడిదే లైగర్ కథని పూరి యశ్ తెరకెక్కించాలనుకున్నారుట. కానీ నచ్చకపోవడంతో యశ్ అప్పుడు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
దీంతో ఇదే కథని విజయ్ కి చెప్పి లాక్ చేసినట్లు గుస గుస వినిపిస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా విజయ్ మాత్రం పూరి పై నమ్మకంతో బ్లైండ్ గా వెళ్లినట్లు వెలుగులోకి వస్తుంది. అలాగే 'జనగణమన' కథని ముందుగా? యశ్ కే చెప్పారుట. ఈసారి లైగర్ ని మించిన యాక్షన్ సన్నివేశాల్ని జొప్పించి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారుట.
కానీ యశ్ మాత్రం మళ్లీ నో అని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పూరి 'లైగర్' సెట్స్ లో ఉండగానే 'జనగణమని' విజయ్ తో లాక్ అయ్యేలా ప్రీ ప్లాన్డ్ గా ముగ్గులోకి దించనట్లు వినిపిస్తుంది. కానీ ఈసారి విజయ్ అలెర్ట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. అయితే విజయ్ సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేస్తున్నారు. మరి జనగణమన ఆగిపోవడం వెనుక అసలు కారణం పూరినా? విజయ్ నా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.