తమిళ స్టార్ హీరో విజయ్ కి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల మంచి క్రేజ్ ఏర్పడింది. అదిరింది, మాస్టర్ వంటి చిత్రాలు ఆకట్టుకోవడంతో విజయ్ సినిమాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గ్రహించిన మన స్టార్ ప్రొడ్యూసర్స్ విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ 'బీస్ట్'ని తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన మూవీని ప్రతిష్టాత్మకప్రొడక్షన్ కంపనీ సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మించింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 13న భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. 'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తరువాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ మూవీని తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'బీస్ట్' ట్రైలర్ అంచనాలని అందుకోలేకపోయింది.
అయితే ఆడియన్స్ ని, అభిమానుల్ని మాత్రం ఈ మూవీ థ్రిల్ చేస్తుందని చెబుతున్నారు. స్టోరీ సీరియస్ గా వున్నా ఈ మూవీని నడిపించిన తీరు మాత్రం ఎంటర్ టైనింగ్ వేలో వుంది. సీరియస్ స్టోరీని చెబుతూనే ప్రేక్షకుల్ని కామెడీ తో ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. 'బీస్ట్' ఇదొక సీరియస్ సినిమా కాదు, ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో సాగు యాక్షన్ ఎంటర్ టైనర్ అని ఇటీవల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ స్పష్టం చేశారు కూడా.
కామెడీతో సాటే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్ర కథ సాగనుంది. అయితే ఇదే ఈ మూవీకి ప్లస్ గా మారి మంచి టాక్ ని సొంతం చేసుకుంటే మాత్రం యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సీరియస్ గా సాగే హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ . ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలకు ఏ మాత్రం రీచ్ అయ్యే విధంగా లేదన్నది ప్రేక్షకులు, అభిమానుల వాదన.
ఫస్ట్ పార్ట్ హ్యూజ్ హిట్ కావడంతో పార్ట్ 2పై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ట్రైలర్ ఏ మాత్రం రీచ్ అయ్యే రేంజ్ లో లేదని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదే ఈ మూవీ కి మైనస్ గా మారే అవకాశం వుందని కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 13న విడుదలవుతున్న 'బీస్ట్' చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ లభిస్తే దాని ప్రభావం 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై పడే అవకాశం వుందిని ట్రేడ్ వర్గాల సమాచారం.