కొన్ని దృశ్యాలు వీక్షించేందుకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. కొన్ని ఫన్ ని క్రియేట్ చేస్తే మరికొన్ని వింతగాను అనిపిస్తాయి. ఇక జనసేనానిగా ప్రజల గుండెల్లో అంతకంతకు చోటు పెంచుకుంటున్న పవన్ కల్యాణ్ ఇటీవల సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. అయితే ఆన్ లొకేషన్ ఇదిగో ఇలా ఆదమరిచి నిదురిస్తూ కనిపించారు.
పట్టిడి మంచంపై తుపాకీని పట్టుకుని అలా దానిపైనే తల ఆన్చి ఆదమరిచి నిదురిస్తున్న తీరు ఆశ్చర్యపరిచింది. ఇది చూసే కళ్లను బట్టి మారిపోతోంది.
అతడు ఆదమరిచి నిదురించాడా? లేక ఏదైనా సినిమా షాట్ కోసం నిదురించాడా? లేక షూట్ గ్యాప్ లో విరామమా ఇది? అన్నది అర్థం కావడం లేదు.
ఇది ఏ సినిమా షూటింగ్ అన్నది విశ్లేషిస్తే..`హరి హర వీర మల్లు` సెట్స్ లోనిదా అనేది అస్పష్టంగా ఉంది. పవన్ దుస్తులను బట్టి అంచనా వేస్తే.. అతడు డార్క్ గ్రీన్ దుస్తులలో కనిపిస్తున్నారు.
ఇది బహుశా సాయుధ దళాల యూనిఫాం అని భావించాలి. హరి హర వీర మల్లు లో పవన్ నిర్భయ యోధుడిగా కనిపించనున్నాడు. ఆ పాత్ర కోసం ఇలా సెట్స్ లో ఉన్నప్పటి ఫోటోనా? అన్నది తెలియాల్సి ఉంది.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. బయటి ప్రపంచానికి తెలియని ఒక వీరుని కథను అతడు తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో బందిపోటుగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో వారియర్ గాను కనిపించనున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ జానపద కథాంశాన్ని హ్యాండిల్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక పవన్ కల్యాణ్ లాంటి రియల్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుని అతడు ఎంపిక చేసుకోవడం తో అంచనాలు స్కైని తాకుతున్నాయి. పవన్ ప్రొఫెషనల్ షూటర్. గన్ చేతపడితే అవలీలగా అతడు టార్గెట్ ని ఛేధించేంత రియల్ ట్యాలెంటెడ్. చేతిలో గన్స్ ని సింపుల్ గా గిరగిరా తిప్పేస్తాడు. ఇప్పుడు అతడు తన చెంతనే ఇలా తుపాకీని ఉంచుకుని ఆదమరిచి నిదురపోయాడేమిటో?