ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీరెడ్డి హంగామానే కనిపిస్తోంది. ఓ చిన్న వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూతో మొదలైన శ్రీరెడ్డి రచ్చ... జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చేదాకా వెళ్లింది. తెలుగు ఛానెళ్లన్నీ ముసుగులో గుద్దులాట తరహాలో ప్రముఖుల పేర్లను బయట పెట్టేందుకు జంకుతుండడంతో ఏకంగా ఓ నేషనల్ ఛానెల్‌కి వెళ్లి ఇంటర్య్వూ ఇచ్చింది శ్రీరెడ్డి.
అక్కడే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ పేరు...ఫోటోలతో సహా బట్టబయలు చేసింది. అవకాశం ఇస్తానని ఆశ చూపి... తనను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడని చెప్పింది. దీంతో సదరు టీవీ యాంకర్ ‘‘మీరు పడుకోవడానికి ఒప్పుకోకపోతే... అతను మిమ్మల్ని బలవంత పెట్టేవాడు కాదు కదా! మరి ఎందుకు ‘నో’ చెప్పలేదు...’’ అంటూ శ్రీరెడ్డిని నిలదీసింది. దానికి ‘‘నేను నటిని కావాలనే కోరికతో సినిమాల్లోకి వచ్చాను! టాలీవుడ్ లో టాప్ స్టార్ కావడమే నా కల. దాని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే... అందుకే అతనితో పడుకున్నా.. కాని నన్ను వాడుకుని వాడు అవకాశం ఇవ్వకుండా మోసం చేశాడు...’’ అంటూ చెప్పింది శ్రీరెడ్డి.
ఈ తతంగమంతా చూస్తుంటే... అందరికీ ‘ఖడ్గం’ సినిమాలో సంగీత పాత్ర గుర్తొస్తుంది. ‘ఒక్క ఛాన్స్...’ అంటూ పల్లెటూరి నుంచి వచ్చిన సంగీత... అవకాశాలు రాకపోవడంతో అడ్డదారిలో అయినా పర్లేదని... ఓ నిర్మాతతో కమిట్ అవుతుంది. తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుంది. ఇదే శ్రీరెడ్డికి కూడా ప్రేరణగా నిలిచినట్టుంది. అందుకే స్టార్ హీరోయిన్ అయిపోవాలనే ఆశతో అడ్డదారులు తొక్కింది శ్రీరెడ్డి. అయినా లాభం లేకపోవడంతో ఇలా రచ్చ చేయడం మొదలెట్టింది. దీంట్లో శ్రీరెడ్డి తప్పు కూడా ఉంది.
సినిమా ఇండస్ట్రీ అనేది మాయల వల. అందులో అవకాశాల కోసం ఇలా అడ్డదారులు తొక్కడం తప్పు. నటననే నమ్ముకుని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి కష్టపడి అవకాశాలు తెచ్చుకున్న స్టార్ హోదా తెచ్చుకున్న వాళ్లు ఎందరో ఉన్నారు.