స్కూల్..కాలేజ్ డేస్ అంటే ఎవరికైనా ఎప్పటికీ స్వీట్ మెమోరీస్ లాంటివి. అందులోనూ స్కూల్ డేస్ ని అస్సలు మర్చిపోలేం. స్కూల్లో బాల్యంలో చోటు చేసుకున్న ప్రతీ ఘటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ జ్ఞాపకాల్ని స్మరించుకోవడం కోసమే ఇటీవల కాలంలో పూర్వ విద్యార్ధుల ఐక్య వేదికలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడెక్కెడో ఉన్నవారు..విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఎగురుకుంటూ మరీ వచ్చేస్తున్నారు. గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకుని ఆనాటి మధుర జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి పార్టీలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇలాంటి ప్రశ్న ఒకటి బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ముదుకెళ్తే స్కూల్ డేస్ పై ఉన్న పణంగా విరుచుకుపడ్డారు. ముంబైలోని స్కూల్ డేస్ అంటే అస్సలు ఇష్టం లేదు.
ఇంకా చెప్పాలంటేనే అసహ్యం పుడుతుంది. అక్కడి టీజర్స్ సరిగ్గా ఉండేవారు కాదు. రోజూ తోటి విద్యార్ధులు ర్యాగింగ్ చేసేవారు. ఇలా అంటున్నందకు క్షమించండని షాహిద్ అన్నారు.
అలాగే ఢిల్లీ స్కూల్ డేస్ పై మాత్రం పాజిటివ్ గా స్పందించారు. ''అక్కడి స్కూల్ డేస్ చాలా బాగుండేవి. ఆ స్కూల్ అంటే ఎంతో ఇష్టం. అక్కడ ఎల్ కేజీ నుంచి చాలా మంది స్నేహితులయ్యారు. కానీ ఇలాంటి మెమోరీ ఒక్కటి కూడా ముంబై స్కూల్ డేస్ లో లేదు. కాలేజ్ లైఫ్ లో మాత్రం ఎంతో సరదగా గడిచింది. ఆ రోజులు ఎప్పటికీ మర్చిపోలేను అని షాహిద్ అన్నారు.
ఇక షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'జెర్సీ' ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ క్రీడా నేపథ్యం కావడంతో నెమ్మదిగా ఆడియన్స్ కి ఎక్కుతుందని సమాచారం. ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. తెలుగులో నాని నటించిన 'జెర్సీ'నే అదే టైటిల్ తో హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఆ నమ్మకంతోనే గౌతమ్ బాలీవుడ్ కి ఈ చిత్రాన్ని తీసుకెళ్లారు. ఈ యంగ్ మేకర్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. ఇక షాహిద్ పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.