గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్..హాలీవుడ్ ని కలిపి దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. నిక్ జోనాసిని పెళ్లాడి కాపురం అమెరికాలో పెట్టినా? బాలీవుడ్ ని క్షమించలేదు. ఇక్కడా వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. ఆ రకంగా హాలీవుడ్ కి వెళ్లినంత మాత్రాన బాలీవుడ్ ని మర్చిపోవాలా? అనే విమర్శలకు తావి ఇవ్వకుండా తెలివిగా బ్యాలెన్స్ చేస్తోంది.
ఇలా వృత్తి పరంగా పీసీ కెరీర్ కి ఎంతో సంతోషంగా సాగిపోతుంది. రెండు చేతులా సంపాదనే కనిపిస్తోంది. అలాగే పీసీకి విదేశాల్లో రెస్టారెంట్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి న్యూజెర్సీలో సోనా పేరుతో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ మంచి బిజినెస్ చేస్తోంది. అన్ని రకాల వంటకాలతో విదేశీయుల్ని సహా భారతీయ వంటకాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
తాజాగా రెస్టారెంట్ కి విజిటింగ్ వెళ్లిన ప్రియాంక సైతం చెఫ్ గా మారిపోయింది. పనిలో పనిగా చికెన్ పీస్ ల్ని ..ముంత మలాసాని ఓ పట్టు పట్టినట్లే కనిపిస్తుంది. గరిట పట్టి కాస్త వంట చేసినంత బిల్డప్ ఇచ్చింది. దానికి సంబంధించిన ఓ వీడియో చూస్తే విషయం అర్ధమవుతుంది. రెస్టారెంట్ లో బటర్ చికెన్ పిజ్జాని రుచి చూసింది. అనంతరం అక్కడ చెఫ్ సహాయంతో అవోకాడ్ భేల్ తయారు చేసింది.
అలాగే ముంత మసాలా మేకింగ్ చూసింది. నోరు ఊరడంతో దాన్ని రుచి చూసింది. ఇంకా ప్రైడ్ ఫిష్ వంటి నాన్ వెంజ్ వంటకాలు అన్నింటిని రుచి చూసింది. అవసరం మేర చెఫ్ లకు కొన్ని రకాల సలహాలు ఇచ్చింది. పీసీ ఇలా విజిటింగ్ వెళ్లడం..అందులోనూ నేరుగా వంటగదిలోకి దూరయడం కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది.
ఓ సాధారణ హోటల్ నిర్వాహకురాలి అన్ని బాధ్యతల్ని పీసీ అక్కడ నిర్వర్తించినట్లు కనిపిస్తుంది. బిజినెస్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉంటుంది కాబట్టే? వ్యాపారం అలా నిలబడింది. నటిగా ఎంత బిజీగా ఉన్న అప్పుడప్పుడు బిజినెస్ లపైనా ఓకన్నేసి ఉంచాలని ఈ రకంగా పీసీ చెప్పకనే చెప్పింది. అలాగే కొన్ని రోజుల క్రితం తన రెస్టారెంట్ లో బిగ్ బాష్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో పలువురు సెలబ్రిటీ పాల్గొన్నారు. ఇది బిజినెస్ స్ర్టాటజీనే. ఆ రకంగా పీసీ మంచి బిజినెస్ మెన్ గానూ దూసుకుపోతుందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View