సూపర్ హిట్ చిత్రం కార్తికేయ 2 హీరో నిఖిల్ "18 పేజెస్"చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ రొమాంటిక్ డ్రామాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా కార్తికేయ కంటే ముందే పూర్తయినా కొన్ని కారణాల వల్ల కార్తికేయ 2 ముందు రిలీజైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో 18 పేజీస్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. పాజిటివ్ రివ్యూలతో సినిమా 1వ రోజునే బ్రేక్ ఈవెన్ పొంది సంచలనం సృష్టించింది.
రోజులు గడుస్తున్నా కొద్ది 18 పేజీస్ చిత్రానికి అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా సినిమా కలక్షన్ మరింత మెరుగుపడుతున్నాయి. మొదటి రోజు కంటే రిలీజైన 3వ రోజు ఈ సినిమా ఎక్కువ కలక్షన్స్ ను సాధించడం విశేషం. ఈ హాలిడే సీజన్ లో మౌత్ టాక్ తో ఈ సినిమా మరింత విజయవంతగా ముందుకు సాగుతుంది.
18 పేజెస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 13.5 కోట్ల గ్రాస్ ను మరియు 22 కోట్ల నాన్-థియేట్రికల్ వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించగా, ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.