ప్రేమించడం ఆనక ప్రేయసికి మొహం చాటేసి టాటా చెప్పేయడం ఒక ట్రెండ్. ఒకరితో ప్రేమలో ఉండగానే ఇంకో భామతో ప్రేమాయణం సాగించడం కూడా గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో చూస్తున్నదే.
నిజానికి ఇటీవలే పెళ్లయిన ఒక స్టార్ హీరో ఒకేసారి ఇద్దరు భామలతో ప్రేమలో పడ్డాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సరససల్లాపాలు సాగించాడు. చివరికి ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లతోనూ అతడికి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లితో సెటిలవ్వడానికి చాలా సమయం పట్టింది. ఇటీవలే నచ్చిన మరో హీరోయిన్ ని పెళ్లాడి సదరు స్టార్ హీరో హ్యాపీ అయ్యాడు.
ఇదంతా అతగాడి స్టోరీ అనుకుంటే.. ఇప్పుడు సదరు స్టార్ హీరోనే ఫాలో అవుతున్న మరో యంగ్ హీరో కూడా ఇంచుమించు అలానే చేస్తున్నాడంటూ గుసగుస బాలీవుడ్ లో వినిపిస్తోంది. సదరు యంగ్ హీరో కూడా యమ స్పీడ్. వరుసగా కథానాయికలతో ఎఫైర్లు సాగిస్తున్నాడు. ఒకరితో ఎఫైర్ సాగిస్తూనే కొత్త భామలతో చిలక్కొట్టుడుకు అలవాటు పడ్డాడట.
దీంతో ఇప్పుడు టాప్ హీరోయిన్ తో ఈ లవ్ కూడా బ్రేకప్ అయ్యింది. అన్నట్టు ఇటీవలే పెళ్లితో ఒక ఇంటిది అయిన స్టార్ హీరోయిన్ ని ఇతడు కూడా ప్రేమించాడు. చాలా కాలం ఇద్దరి మధ్యా ఎఫైర్ నడిచింది.
కానీ ఆ తర్వాత హీరోగారి చిలక్కొట్టుడు వ్యవహారాలతోనే ఇద్దరి మధ్యా బ్రేకప్ అయ్యింది. ఇప్పటికి ఆ హీరోయిన్ పెళ్లితో సెటిల్ కాగా.. ఈ యువహీరో మాత్రం ఇంకా ప్రేమాయణాలు బ్రేకప్ లు అంటూ స్పీడ్ తగ్గడం లేదు.
ఇంతకీ ఇతగాడికి పిల్ల దొరికేదెపుడో.. పెళ్లయ్యేదెపుడో.. స్పీడ్ కి బ్రేకప్ వేసేదెపుడో కానీ..! అప్పటివరకూ ఈ స్టోరీలు ఇలాగే నడిపిస్తాడంటూ గుసగుస వేడెక్కించేస్తోంది. ఇంతకీ ఈ ఎపిసోడ్స్ లో తారలు ఎవరు? అంటే.. అందరికీ తెలిసిన తారలే.. గెస్ హూ దే ఆర్..!