న‌డుము లోతులో జాకీ జివ్వుమ‌నిపించేలా!

శ్రీలంక హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ వైరల్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-03 06:30 GMT

శ్రీలంక హాట్ బ్యూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ వైరల్ సెన్సేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జాకీ ఎప్పుడు ఇన్ స్టాకి ఎక్కినా కుర్రాళ్ల మతులు చెడాల్సిందే. అందంతో అగ్గి రాజేయాల్సిందే. డిజైనర్ దుస్తుల్లో సొగ‌స‌రి మెరుపుల సంచలనాలు కొనసాగాల్సిందే. ఆన్ ది స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్క్రీన్ అయినా జాకీ హాట్ దెబ్బకి యువ‌త విల‌విల‌లాడిల్సిందే.


జాకీ మైకంలో ప‌డిన త‌ర్వాత త‌ప్ప‌క ఈదాల్సిందే. ఆ స్థాయిలో ఫేమ‌స్ అయింది కాబ‌ట్టే జాకీ పేరెత్తితే ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. కేవ‌లం వారసత్వ పరిశ్రమలో తనను తాను నిలబెట్టుకునేందుకే జాకీ ఇలాంటి సాహసాలకు ఎప్ప‌టిక‌ప్పుడు పూనుకుంటుంది. ఫ్యాన్స్ లో తనకు ఏమాత్రం క్రేజు తగ్గకుండా జాగ్రత్త పడుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలా న‌డుం లోతు నీటిలో అందాల జాకీని హైలైట్ చేసింది. వైట్ క‌ల‌ర్ లో దుస్తుల్లో జాకీ స్కిన్ షో ఆద్యంతం హైలైట్ అవుతుంది. రెండు క‌ళ్లు మూసుకుని త‌డిచిన కురుల‌ను అలా పైకి లేపుతూ పేంప‌ర్ చేస్తోంది. ఈ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ వైర‌ల్ అవుతుంది. ` నీటిలో ఓ మత్స్యకన్యలా తేలుతుంది. అలల మధ్య మెరుస్తున్న ఆమె అందం అద్భుతం` అంటూ కొన్ని ర‌కాల రొమాంటిక్ ఎమోజీల‌ను పోస్ట్ చేసారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. జాకీ అభిమ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్ల గుప్పిస్తున్నారు. ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి తెలిసిందే. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న కొత్త లో కెరీర్ పై కొంత ప్ర‌భావం ప‌డింది. కొన్ని ప్రాజెక్ట్ ల‌నుంచి వైద‌లగాల్సి వ‌చ్చింది. కానీ ఈడీ అధికారులకు వివ‌ర‌ణ ఇచ్చుకున్న త‌ర్వాత నెగివిటీ త‌గ్గింది. మ‌ళ్లీ కెరీర్ ఇప్పుడు ప‌ట్టాలెక్కుతోంది.

Tags:    

Similar News