బ్లౌజ్ అందాల్లో క్యాథరీన్ బంతాట!
తాజాగా అమ్మడు దీపావళిని పురస్కరించుకుని హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా లెహంగా దుస్తుల్లో సెగలు పుట్టిస్తుంది.
క్యాథరీన్ ట్రెసా ఇన్ స్టా సెన్షేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తుల్లో సెగలు పుట్టిస్తుంది. ఆల్ట్రామోడ్రన్ దుస్తుల్లో నాకెవ్వరు సాటి అనిపిస్తుంది. అమ్మడు తనని సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేసుకుంటుంది. బికీని..స్విమ్ షూట్ వంటి వాటిలోనూ క్యాథరీన్ ప్రవేశించిందంటే? సలపరం పుట్టాల్సిందే. ఆ రేంజ్ లో అందాలతో దాడి చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న నాటి నుంచి తనలో కొత్త యాంగిల్ ని మరింత హైలైట్ చేస్తుంది. తద్వారా ఇన్ స్టా ఫాలోవర్స్ ని భారీగా పెంచుకుంది.
తాజాగా అమ్మడు దీపావళిని పురస్కరించుకుని హాట్ ఫోటోతో నెట్టింట్లోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా లెహంగా దుస్తుల్లో సెగలు పుట్టిస్తుంది. బాటమ్ లో పువ్వుల డిజైన్ ధరించి టాప్ లో మ్యాచింగ్ బ్లౌజ్లో అందాల దాడి చేసింది. క్లీవేజ్ కి న్యూమీనింగ్ లా నిలిచింది. అమ్మడి మ్యాకప్ ..నుదిటిన పాపిడి బొట్టు... ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది కొత్తగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. వివిధ భంగిమల్లో సొగసరికి కెమెరాకి ఫోజులిచ్చింది.
ఈ దీపావళి మీ కలల్ని నిజం చేస్తుందంటూ ఈ పిక్ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు అంతర్జా లంలో వైరల్ గా మారాయి. క్యాథరీన్ అభిమానులు చూసి తనివి తీరుతున్నారు. తమదైన శైలిలో ఘాటైన కామెంట్లు విసురుతున్నారు. క్యాథరీన్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరో సినిమాతో కనిపించలేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన భామ కొన్నాళ్ల పాటు బాగానే అలరించింది.
అటుపై అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా... ఐటం భామగా కొత్త టర్నింగ్ తీసుకుంది. కొన్ని సినిమాలైతే చేసింది గానీ పూర్తి స్థాయిలో అక్కడా బిజీ కాలేదు. హీరోయిన్లు సైతం ఐటం భామలగా నటించడంతో క్యాథరీన్ లాంటి వాళ్లకు అది మైనస్ గానే ఉంది. లేదంటే క్యాథరీన్ కి మంచి అవకాశాలు వరించేవి.