నడుము చూస్తే వయ్యారం.. దివి నడక చూస్తే సింగారం..

అందులో బ్యాక్ అందాలను చూపిస్తూ వయ్యారంగా నడుస్తూ కనిపించింది. వయ్యారి భామ నీ హంస నడక.. అన్నట్లు నడిచింది ముద్దుగుమ్మ.

Update: 2024-07-20 08:30 GMT

బిగ్ బాస్ బ్యూటీ దివి.. సోషల్ మీడియాలో ఆమె పిక్స్ అండ్ వీడియోస్ కు ఉన్న క్రేజే వేరు. ఎప్పటికప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. దివి ఇంకా తన అకౌంట్ లో పోస్ట్ చేయడమే లేటు.. క్షణాల్లో ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటాయి. ఏ ఔట్ ఫిట్ లో దిగిన పిక్ అయినా సరే.. ఓ రేంజ్ లో లైక్స్ అండ్ కామెంట్స్ దక్కించుకోవడం పక్కా. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది దివి.

సంపాదించుకోవడమే కాదు.. దాన్ని రోజురోజుకు పెంచుకుంటుంది ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ షో చేస్తుంటోంది. జిమ్ వేర్ లో దివి పిక్స్ వేరే లెవల్. టైట్ ఫిట్ డ్రెస్సుల్లో ఫిదా చేస్తుంటోంది. చీరల్లో కూడా అందాలు ఆరోబోయవచ్చని ప్రూవ్ చేస్తుంటోంది దివి. ట్రెడిషనల్ గా కనిపిస్తూనే కుర్రాళ్ల మతులు పోగుడుతుంటోంది. నెట్టింట సెగలు రేపుతూ హీట్ పుట్టిస్తుంటోంది అమ్మడు.

తాజాగా గ్రీన్ కలర్ శారీలో హోయలు ఒలకించింది దివి. వైట్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్న అమ్మడు.. తన ఫేవరెట్ కలర్ శారీ అని తెలిపింది. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియో పోస్ట్ చేసింది. అందులో బ్యాక్ అందాలను చూపిస్తూ వయ్యారంగా నడుస్తూ కనిపించింది. వయ్యారి భామ నీ హంస నడక.. అన్నట్లు నడిచింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత పైటను పక్క జరిపి నడుము అందాలు చూపించి.. చివర్లో భంగిమతో సందడి చేసింది.

ప్రస్తుతం దివి లేటెస్ట్ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అమ్మడు వయ్యారానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని చెబుతూ నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ కామెంట్స్ పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎలాంటి ఔట్ ఫిట్ అయినా.. బ్యూటీ అదుర్సేనని అంటున్నారు. హీటు పుట్టించే వీడియోతో కాక రేపిందని చెబుతున్నారు. దివినా మజాకా అంటూ వీడియోను ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే బిగ్ బాస్ తర్వాత దివి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి. వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీసులు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది అమ్మడు. ఇటీవల లంబసింగి మూవీతో హీరోయిన్ గా తన లక్ ను టెస్ట్ చేసుకున్న దివి.. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప 2లో మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషిస్తోంది. బాబీ, బాలయ్య కాంబోలో వస్తున్న NBK 109 సినిమాలో కూడా నటిస్తుందని టాక్.

Tags:    

Similar News