టాప్ లెస్ అందాలతో హాట్‌ బ్యూటీ రచ్చ

బ్యాక్ మొత్తం కూడా చూపిస్తూ... టాప్‌ లెస్‌ అన్నట్లుగా ఉన్న ఫోటోలతో ఈషా ఫోజ్ లు ఇచ్చింది.

Update: 2023-08-25 09:50 GMT

జన్నత్‌ 2 సినిమా తో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఈషా గుప్త. ఈ అమ్మడు నటిగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా కూడా మెప్పించిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత తో సందడి చేస్తూనే ఉంది. హాట్ అందాలను షేర్‌ చేస్తూ ఉండే ఈ అమ్మడు పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ దక్కించుకుంది.


ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండు ఈ ఏడాది రాబోతుండగా మరో రెండు వచ్చే ఏడాదిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాల్లో నటిస్తూ ఇతర కార్యక్రమాల్లో సందడి చేస్తూ ఇంత బిజీగా ఉన్న ఈషా గుప్త సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ కి వినోదాన్ని పంచుతోంది.

తాజాగా విభిన్నమైన ఔట్‌ ఫిట్ లో కనిపించింది. బ్యాక్ మొత్తం కూడా చూపిస్తూ... టాప్‌ లెస్‌ అన్నట్లుగా ఉన్న ఫోటోలతో ఈషా ఫోజ్ లు ఇచ్చింది. ఎద అందాలతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ చేస్తున్న షో కి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా ఈ ఫోటోలను చూసిన వారు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న కారణంగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇంత కాలం అయినా కూడా మంచి సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మరో పదేళ్ల పాటు ఈషా గుప్తకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు రావచ్చు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News