హాట్‌ బ్యూటీ క్లీవేజ్ షో పిచ్చెక్కిస్తోంది

క్యూట్‌ అందాల ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో చేసిన ఫోటో షూట్ కి నెటిజన్లు పిచెక్కిపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2023-08-25 13:00 GMT

ఈ మధ్య సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు పోటీ పడి మరీ అందాల ఆరబోత చేస్తున్నారు. భారీ ఎత్తున అందాల ఆరబోత చేస్తున్న ముద్దుగుమ్మ లు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటారు. ఈ మధ్య బాలీవుడ్‌ హాట్ బ్యూటీ జార్జియా ఆండ్రియాని తెగ వైరల్‌ అవుతోంది.


ఇటలీలోని మిలన్ లో జన్మించిన జార్జియా ఆండ్రియాని 2019 సంవత్సరంలో కరోలిన్‌ కామాక్షి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. వెల్‌ కమ్‌ టు బజరంగ్ పూర్ సినిమాలో కూడా ఈ అమ్మడి షో తో అంతా కూడా ఫిదా అయ్యారు. మొదటి ఏడాదిలోనే మంచి పేరును సొంతం చేసుకున్న ఆండ్రియాని ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


ఈ ఏడాది నాన్ స్టాప్ ధమాల్ సినిమాతో కూడా మెప్పించింది. ఒక వైపు సినిమాలతో సందడి చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

క్యూట్‌ అందాల ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో చేసిన ఫోటో షూట్ కి నెటిజన్లు పిచెక్కిపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న ఈ విదేశీ ముద్దుగుమ్మను ఆధరించాల్సిందే.. మరిన్ని సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కొందరు ఫిల్మ్‌ మేకర్స్ కు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News