జాన్వీ బ్యాక్ లెస్ ఫోజు బంతాడేస్తోందే!

తాజాగా అమ్మ‌డు ఈసారి బ్యాక్ లెస్ ఫోజ్ తో మంట‌లు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా బ్లూక‌ల‌ర్ చీర‌లో మ్యాచింగ్ ర‌విక ధ‌రించి వీపు అందాన్ని ధార‌ళంగా గాలికి వ‌దిలేసింది.

Update: 2024-05-20 10:47 GMT

జాన్వీక‌పూర్ ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆల్ట్రా మోడ్ర‌న్ డిజైన్స్ అయినా ..ట్రెడీష న‌ల్ దుస్తుల్లోనైనా అమ్మ‌డు సెగ‌లు త‌ప్ప‌నిస‌రి. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ వేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డంలో ముందుకుంటుంది. చిట్లిపొట్టి దుస్తుల్లోనే కాదు.. సంప్ర‌దాయ చీర‌క‌ట్టులోనూ కాక పుట్టించ‌డం జాన్వీ స్పెషాల్టీ. ఇప్ప‌టికే ఎన్నో డిజైన్డ్ సారీస్ లో కుర్ర‌కారు హృద‌యాల్ని ఛింద్రం చేసింది.

 

తాజాగా అమ్మ‌డు ఈసారి బ్యాక్ లెస్ ఫోజ్ తో మంట‌లు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా బ్లూక‌ల‌ర్ చీర‌లో మ్యాచింగ్ ర‌విక ధ‌రించి వీపు అందాన్ని ధార‌ళంగా గాలికి వ‌దిలేసింది. ఆ వీపుపై కనీసం కిటికీలు కూడా లేవు. అంతా ఓపెన్ అంటూ ఇలా ఓపెన్ చేసేసింది. నెక్ అండ్ రిబ్స్ స‌పోర్ట్ తో డిజైన్ చేసి బ్లౌజ్ ఇది. ఇందు లో పాల‌నురుగుల సౌందర్యం మ‌రింత ప్ర‌కాశవంతంగా ఫోక‌స్ అవుతుంది.

 

అమ్మ‌డు క‌ళ్లు మూసుకుని...చేతిని అలా మెడ‌పై వేసుకుని రుద్దుతూ కెమెరాకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. జాన్వీ అభిమానులంతా అమ్మ‌డి బ్యూటీకి ఫిదా అవుతున్నారు. సాధార‌ణంగా జాన్వీ ఫోటోలంటే వాయు వేగంతో దూసుకుపోతాయి. అందులోనూ ఇలాంటి బ్యాక్ లెస్ ఫోజులు వ‌దిలితే మార్కెట్ లో ర‌చ్చ మామూలుగా ఉంటుందా? నెట్టింట దుమ్ము దుమారం రేచిపోతుంది. ఇప్ప‌డదే జ‌రుగుతోంది.

 

ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. `దేవ‌ర` త‌ర్వాత టాలీవుడ్ లో మ‌రింత బిజీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందు కొత్త అవ‌కాశాలు వ‌రుస‌లో ఉన్నాయి. మ‌హేష్ ..రామ్ చ‌ర‌ణ్‌...బ‌న్నీ కి జోడీగా జాన్వీ ప‌ర్పెక్ట్ అంటూ అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.

Tags:    

Similar News