క‌ళావ‌తి మెచ్చిన గ్రే అందంలో ఓ మెరుపులా!

కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తు న్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు.

Update: 2024-08-27 15:30 GMT

కీర్తీ సురేష్ ఆన్ స్క్రీన్ పై గ్లామ‌ర్ డోస్ పెంచిన సంగ‌తి తెలిసిందే. పాత్ర ప‌రంగా ఎంత వ‌ర‌కూ న‌టించాలో? అంత‌వ‌ర‌కూ పూర్తిగా న్యాయం చేస్తుంది. మునుప‌టిలా మ‌డిక‌ట్టుకుని కూర్చుంటే వ‌చ్చే అవ‌కాశాలు రావ‌ని మారిందా? ద‌ర్శ‌కుల ఒత్తిడి కారణ‌మా? అన్న‌ది ప‌క్క‌న బెడితే మార్పు తో కొత్త అవ‌కాశాలు బాగానే అందు కుంటుంది. కొంత‌వ‌ర‌కూ త‌న‌లో ఛేంజోవ‌ర్ ప్రోఫెష‌న‌ల్ గా క‌లిసొచ్చింది.


కానీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం అమ్మ‌డు రూల్స్ ఎక్క‌డా బ్రేక్ చేయ‌డం లేదు. ఫ‌రిది దాటి గ్లామ‌ర్ షో చేస్తు న్న‌ట్లు ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా దొరక‌లేదు. నెట్టింట షేర్ చేసే ఫోటోల్లో త‌న క‌ట్టుబాట్ల‌ను మాత్రం తూచ త‌ప్ప‌కుండా పాటిస్తూనే ఉంది. అందాలు క‌నిపించే డ్రెస్ లకంటే డ్రెస్ తోనే అందం తీసుకొచ్చే పాల‌సీతో ముందుకెళ్తుంది. ఆఫ్ ది స్క్రీన్ లో స్కిన్ షో...క్లీవేజ్ షో వంటి వాటికి తొలి నుంచి దూరంగానే ఉంది. ఇప్ప‌టికీ అదే కండీష‌న్ తో ముందుకెళ్తోంది.


తాజాగా అమ్మ‌డు గ్రేక‌ల‌ర్ డిజైన్ సారీలో త‌ళుకులినింది. ఇదిగో ఇక్క‌డిలా వైట్ అండ్ ప్ల‌వ‌ర్ కాంబినేష‌న్ సారీలో అమ్మ‌డు ఎంతో అందంగా ముస్తాబైంది. సారీ మ్యాంచిగా్ ర‌విక ద‌రించింది. చీర అందాన్ని మ్యాచ్ చేస్తూ చెవుల‌కు తెలుపు రంగు దిద్దులు పెట్టుకుంది. ముఖం లైట్ మ్యాక‌ప్ తో రెడీష్ గా హైలైట్ అవుతుంది. అమ్మ‌డి పెద‌విల‌పై అంద‌మైన న‌వ్వు మ‌రింత బ్యూటీని తీసుకొచ్చింది.


ఇది కీర్తి మార్క్ అప్పిరియ‌న్స్ అనిపించింది. వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. కీర్తి సురేష్ మెచ్చిన గ్రే క‌ల‌ర్ సారీ అంటూ ఓ క్యాప్ష‌న్ పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. లుక్స్ గార్జియ‌స్, ఎడోరబుల్, క్యూటీ బంగారం , సూప‌ర్ హాట్ సెన్షేష‌న్ అంటూ పోస్టులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

Tags:    

Similar News