ఫోటో స్టోరి: ఎగిరెగిరి ప‌డుతోంది య‌వ్వ‌న‌శిరి

తాజాగా రాగిణి ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోషూట్ బెంగ‌ళూరు మారియ‌ట్ హోట‌ల్ లో తీసిన‌ది.

Update: 2024-04-04 04:47 GMT

శాండ‌ల్వుడ్ లో గ్లామ‌ర‌స్ క‌థానాయిక‌గా రాగిణి ద్వివేదికి చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ కెరీర్ రెండేళ్ల క్రితం వ‌ర‌కూ ఒక రేంజులో సాగింది. కానీ అనూహ్యంగా డ్ర‌గ్స్ స్కాండ‌ల్‌లో త‌న పేరు వినిపించ‌డం జైలుకు వెళ్ల‌డం వ‌గైరా అంశాల‌తో రాగిణి ఖ్యాతి మ‌స‌క‌బారింది.

అదంతా అటుంచితే రాగిణి ప్ర‌స్తుతం బెయిల్ పై జైలు బ‌య‌టే ఉంది. త‌దుప‌రి సినీ న‌టిగా త‌న కెరీర్ ని దారిలో పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో రాగిణి నిరంత‌రం ఫోటోషూట్లు వీడియో షూట్ల‌ను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. అయినా మునుప‌టిలా త‌న నిర్మాత‌లు ద‌ర్శ‌కుల నుంచి ఆఫ‌ర్లు అయితే రాలేదు.

 

తాజాగా రాగిణి ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటోషూట్ బెంగ‌ళూరు మారియ‌ట్ హోట‌ల్ లో తీసిన‌ది. వ‌శీంఖాన్ అనే ఫ్యాష‌న్ బ్లాగ‌ర్ దీనిని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

 

 

బ్లాక్ డిజైన‌ర్ టాప్.. కాంబినేష‌న్ బ్లాక్ ప‌రికిణీలో రాగిణి అందంగా క‌నిపిస్తోంది. అయితే డ్యాన్స్ ఫ్లోర్ పై త‌న ప‌రికిణీ గాల్లోకి లేచి ఎగురుతుండ‌డంతో ఆ దృశ్యం చూప‌రుల‌ను ఆక‌ర్షించింది. రాగిణి యవ్వ‌న‌శిరి ఎగిరెగిరి ప‌డుతోంది... అందాల‌ను బోల్డ్ గా ప్ర‌ద‌ర్శించ‌డానికి ఇప్ప‌టికీ వెన‌కాడ‌డం లేదు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

Tags:    

Similar News