ఇన్నర్ దుస్తులతో సరిపెడుతున్న తెలుగు నటి
ఈ బ్యూటీ చాలా కాలంగా స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.. కానీ అది అందని ద్రాక్షే అయింది.
కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ ఇటీవల కొన్ని క్రేజీ అవకాశాలను అందుకుంది. కానీ తాను ఆశించిన విజయాల్ని అందుకోవడంలో తడబడిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ చాలా కాలంగా స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.. కానీ అది అందని ద్రాక్షే అయింది. నందమూరి బాలకృష్ణ, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ల సరసన ప్రగ్యకు నటించే అవకాశం లభించింది. కానీ తన ఫేట్ మాత్రం మారలేదు.
అయితే ప్రగ్య దీనికి నిరాశచెందక తనవంతు ప్రయత్నాలను విడువడం లేదు. ఇటీవల ప్రగ్య వేడెక్కించే వరుస ఫోటోషూట్లు, వీడియోలను షేర్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా ప్రగ్య షేర్ చేసిన కొత్త లుక్ యూత్ లో వేగంగా వైరల్ అయింది.
ప్రగ్య వైట్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపించింది. ఈ లుక్ చూశాక నెటిజనులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రగ్య రతి రాణిని తలపిస్తోందని టూ బోల్డ్ గా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ భామ కేవలం ఇన్నర్స్ తోనే సరిపెడుతోందని కూడా వ్యాఖ్యానించారు. ప్రగ్య జైశ్వాల్ నటిస్తున్న తదుపరి సినిమాల వివరాలేవీ వెల్లడి కాలేదు. తెలుగులోను ఈ భామకు బిగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలో నివశిస్తున్న తన స్నేహితురాలు రకుల్ ప్రీత్ తో నిరంతరం కనిపిస్తోంది.