రుహి సింగ్ బికినీ.. ఆ భంగిమలు ఏంటి బాబోయ్

మొదటి ఫొటోలో సైడ్ యాంగిల్ పోజు ఇస్తూ.. తన సూపర్ హాట్ థైను బాగా చూపించింది.

Update: 2023-08-26 05:56 GMT

టీవి నటి' సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స్ ర్ రుహి సింగ్.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెళ్లో హీటెక్కేస్తుంది. ఎందుకంటే నెట్టింట్లో తన అందాలతో ఆ రేంజ్ లో గ్లామర్ బ్లాస్ట్ చేస్తుంటుంది. గ్యాప్ లేకుండా వరుసగా ఫొటోషూట్స్ ను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసింది.


'క్యాలెండర్ గర్ల్స్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహి సింగ్. ఆ తర్వాత 'ఇష్క్ ఫరెవర్' అనే సినిమాతో అలరించింది. తెలుగులో మోసగాళ్ళు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏ అవకాశం దక్కించుకోలేకపోయింది. అయితే ఈమెకు సోషల్ మీడియాలో మస్త్ క్రేజ్ ఉంది. ఆమె బికినీ అందాలకే ప్రత్యేకంగా ఫుల్ ఫాలోయింగ్‌ ఉంటుంది. అందుకే ఎప్పుడూ బికినీల్లో తన సూపర్ ఫీస్ట్ అందాలను చూపిస్తూ.. ఆకట్టుకుంటుంది.

ఎక్కువగా వెకేషన్ ట్రిప్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేసే ఈ భామ.. అక్కడ దిగే హాట్ పిక్స్ ను షేర్ చేస్తుంటుంది. తాజాగా మరో బికినీ ఫొటోషూట్ ను పోస్ట్ చేసి గ్లామర్ బాంబ్ అంటే ఇలా ఉంటుంది అనేలా మత్తెక్కించింది. వైట్ కలర్ బికినీలో దిగిన మూడు ఫొటోలను షేర్ చేస్తూ కళ్లు చెదిరేలా పోజులు ఇచ్చింది. నడుమొంపులను చూపిస్తూ రెచ్చగొట్టేసింది.

మొదటి ఫొటోలో సైడ్ యాంగిల్ పోజు ఇస్తూ.. తన సూపర్ హాట్ థైను బాగా చూపించింది. అలానే తన ఎద అందాలపై నుంచి డ్రెస్ జారిపోతున్నట్లు చూపించి కవ్వించింది. రెండో పిక్ లోనూ తన లోయర్ బాడీ బికినీ చేతితో మరింత పైకి లాగుతూ పోజు ఇచ్చింది. అలానే ఎద అందాలను చూపించి కైపెక్కించింది. మూడో ఫొటోలను ఇలాంటి హాట్ పోజే ఇచ్చింది.

ఈ పిక్స్ కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు ఆమె ఈ ఫొటోల్లో తన భంగిమలతో క‌ళ్లు తిప్పుకోనివ్వ‌కుండా చేసేసింది. బాడీలో సెగలు పుట్టించింది. ఇవి చూస్తున్న కుర్రాళ్లు.' పోజులు అదిరాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఆమె ప్రస్తుతం అడపాదడపా వెబ్ సిరీస్ లతో పాటు మ్యూజిక్ వీడియోల్లో మెరుస్తోంది. ఈ ఏడాది సోషల్ కరెన్సీ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసింది.

Tags:    

Similar News