థైస్ అందాలతో హీట్ పెంచేస్తున్న సాక్షి మాలిక్

షార్ట్ స్కర్ట్ వేసుకొని థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకి హీట్ పెంచుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Update: 2023-08-25 04:13 GMT

ఈ మధ్యకాలంలో సినిమాలలో స్టార్ హీరోయిన్స్ కంటే ఒకటి' రెండు సినిమాలలో చేసే వారే ఎక్కువగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. మోడల్స్ గా కెరియర్ కొనసాగిస్తున్న అందాల భామలకి స్కిన్ షో పెద్ద కష్టమైన విషయం కాదు. డిజిటల్ ప్రపంచంలో ఎంత ఎక్కువ గ్లామర్ షో చేస్తే అంత పాపులారిటీ వస్తుంది. బాలీవుడ్ లో చాలా మంది బ్యూటీస్ ఒకటి' రెండు సినిమాలలో నటించి హీరోయిన్ అనే బ్రాండ్ తో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్ లతో సెన్సేషన్ అవుతూ ఉంటారు.


అలాంటి వారిలో సాక్షి మాలిక్ కూడా ఒకరు. ఈ బ్యూటీ మోడలింగ్ లో రాణిస్తూ సోనూ కా టీటూ కా స్వీటీ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. అలాగే అర్మాన్ మాలిక్ మ్యూజిక్ వీడియోతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ నటిగా పూర్తిస్థాయిలో తనని తాను ఆవిష్కరించుకోలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం 7.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


గతంలో ఈ బ్యూటీ నాని వి సినిమాలో తన ఫోటోని అసందర్భంగా ఉపయోగించారని బోంబే కోర్టులో కేసు వేసి తెలుగు ప్రేక్షకులకి తెలిసింది. ఇదిలా ఉంటే సాక్షి మాలిక్ తాజాగా హాట్ ఫోటోలతో ఇన్ స్టాగ్రమ్ లో సందడి చేసింది. షార్ట్ స్కర్ట్ వేసుకొని థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకి హీట్ పెంచుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.


కాఫీ ఆర్ హాట్ చాక్లెట్ అంటూ క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోలని సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో పంచుకుంది. హాట్ హాట్ అందాలతో ఈ బ్యూటీ ఫాలోవర్స్ ని గట్టిగానే పెంచుకుంటుంది. ఇదే స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే కచ్చితంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ లు రాకపోయిన మోడల్స్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో తమని తాము షోకేస్ చేసుకోవడానికి మంచి వేదికగా మారింది.

ఫోటోలు పట్టుకొని క్యాస్టింగ్ ఏజెన్సీ ల చుట్టూ తిరగకుండా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ హ్యాపీగా ఇన్ స్టాగ్రామ్ తో కావాల్సినంత పాపులారిటీ అదే సమయంలో సినిమా ఛాన్స్ లు కూడా అందుకొనే అవకాశాలు సృష్టించుకుంటున్నారు.

Tags:    

Similar News