సమంత చైనా పీస్ లా చింపేస్తుందే!
గాల్లోకి ఎగిరెగిరి ఫీట్లు చేయడం.. ఒంటి చేత్తో..ఒంటికాలితో బ్యాలెన్స్ చేయడం అన్నది చైనా పీస్ లకే చెల్లింది.
గాల్లోకి ఎగిరెగిరి ఫీట్లు చేయడం.. ఒంటి చేత్తో..ఒంటికాలితో బ్యాలెన్స్ చేయడం అన్నది చైనా పీస్ లకే చెల్లింది. వాళ్ల ఫీట్స్ లో ఓ పర్పెక్షన్ ఉంటుంది. తాజాగా సమంత ఒంటి కాలి ఫీట్ చూస్తుంటే అచ్చంగా చైనా పీస్ నే తలపించింది. ఇదిగో ఇక్కడి లా ఒంటి కాలితో బ్యాలెన్న్ చేస్తూ అమ్మడు కాలి లేపిన వైనం ఇంట్రెస్టింగ్. ఉదాయన్నే ఇలా అమ్మడు వర్కౌట్ సెషన్ లో భాగంగా ఇలా ఎక్సరసైజ్ లు మొదలు పెట్టింది.
ఫిట్ నెస్ విషయంలో సమంత కేరింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డేలో కొతం సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా...అక్కడ అనుకూలతలు ఎలా ఉన్నా..ఉన్న వాతావ రణాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని వామ్ అప్ చేసేస్తుంది. ఆమెని చేసే రష్మిక మందన్న కూడా నేర్చు కుంది. సమంత ఒంటి కాలి ఫీట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చని వాతావరణం.. ఆపక్కనే సముద్రం.. సూర్యుడికి అభిముఖంగా మొదలు పెట్టిన సెషన్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
సమంత వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచే ఈ ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సమంత ఫీట్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. సమంత చైనా పీస్ లా ఇరగదీస్తుంది? అంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు. సమంత చేస్తోన్న ఈ రకమైన ఎక్సరసైజ్ లు చాలా మందిలో స్పూర్తి ని కలిగిస్తున్నాయి. ఆమెని చూసి మరింత మంది వేకువజామునే రన్నింగ్ ...వాకింగ్ లు షురూ చేస్తున్నారు. నందిని రెడ్డి ఈ పిక్ చూసిన వెంటనే ఇప్పుడే తన వర్కౌట్ సెషన్ పూర్తయిందని గుర్తు చేసుకుంది.
ఇక సమంత `ఖుషీ` తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు పాటు విరామం లోనే ఉంది. ఇటీవలే మళ్లీ నెట్టింట యాక్టివ్ అయింది. వచ్చేస్తున్నా సిద్దంగా ఉండండి అంటూ అభిమా నులకు సందేశాన్ని పాస్ చేసింది. అమ్మడు అమెరికా టూర్ కి ముందు కొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి రెడీ అవుతోంది.