పిక్ టాక్ : పొట్టి గౌనులో తెలుగు బుల్లి తెర బాంబ్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులతో పాటు వెండి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి
తెలుగు బుల్లితెర ప్రేక్షకులతో పాటు వెండి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు శ్రీముఖి. బుల్లి తెరపై లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు వెండి తెరపై కూడా అప్పుడప్పుడు సందడి చేయడం ద్వారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉంది.
బుల్లి తెర కి గ్లామర్ అద్దిన యాంకర్ శ్రీముఖి. సాధారణంగా తెలుగు యాంకర్స్ అనగానే చీర కట్టు తో లేదా నిండైన డ్రెస్ లతో ఉంటారు అనే అభిప్రాయం ఉండేది. కానీ బుల్లి తెరకి ఏం తక్కువ అన్నట్లుగా శ్రీముఖి హీరోయిన్స్ రేంజ్ లో అందాల ఆరబోత, స్కిన్ షో చేయడం మొదలు పెట్టింది.
సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా బాలీవుడ్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే విధంగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ రెడ్ డ్రెస్ పిక్స్ చూపు తిప్పుకోనివ్వడం లేదు. పొట్టి డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ శ్రీముఖి పిచ్చెక్కిస్తోంది.
పొట్టి గౌను లో తెలుగు బుల్లి తెర బాంబ్ అంటూ ఆమె ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ, షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటోలకు లక్షల కొద్ది లైక్ చేయడం, షేర్ చేయడం జరిగింది. ముందు ముందు ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు మరిన్ని రావాలని వారు కోరుకుంటున్నారు.
మరి కొందరు మాత్రం ఈ ఫోటోలు చూసిన తర్వాత టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ నుంచో హీరోయిన్స్ ను తీసుకు వచ్చే బదులు వారి కంటే పదుల రెట్లు అందంగా ఉన్న శ్రీముఖిని మన స్టార్ హీరోలకు జోడీగా నటింపజేస్తే బాగుంటుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.. నిజమే కదా... మన ఫిల్మ్ మేకర్స్ శ్రీముఖి ని హీరోయిన్ గా నటింపజేస్తే బాగుంటుంది కదా...!