ఎర్ర ఫ్రాకులో కుర్ర బ్యూటీ గుండెలు దడదడ
ఇటీవల తనలోని హా* యాంగిల్ ని ప్రదర్శించేందుకు ఈ అప్ కమింగ్ బ్యూటీ ఏమాత్రం సంకోచించడం లేదు.
బాలీవుడ్ లో నటవారసురాళ్ల హవా గురించి తెలిసినదే. ఇటీవల 'ది ఆర్చీస్' వెబ్ సిరీస్ తో నలుగురు నటవారసులు రంగ ప్రవేశం చేయగా, కింగ్ ఖాన్ షారూఖ్ వారసురాలు సుహానా ఖాన్ అందులో ఒకరు. సుహానా తదుపరి పాపా షారూఖ్‌తో కలిసి భారీ యాక్షన్ అడ్వెంచర్ లో నటిస్తోంది. మరోవైపు సుహానా తన ఫ్యాషన్ గేమ్‌ని పూర్తిగా మార్చేసింది. ఇటీవల తనలోని హా* యాంగిల్ ని ప్రదర్శించేందుకు ఈ అప్ కమింగ్ బ్యూటీ ఏమాత్రం సంకోచించడం లేదు. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో అంతర్జాలంలో అగ్గి రాజేస్తోంది.
సుహానా తాజాగా రెడ్ హాట్ డ్రెస్‌లో వీకెండ్ వైబ్స్‌ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇప్పటికి వన్ ఫిలిం వండర్. కానీ జెన్ జెడ్ ఫ్యాషన్ ఐకాన్ గా యూత్ లో వెలిగిపోతోంది. ఇటీవలి ఫోటో షూట్ కోసం ఖాన్ డాటర్ డేవిడ్ కోమా రెడ్ డ్రెస్‌లో డేట్ నైట్ ని ప్లాన్ చేసింది. ఈ దుస్తులలో స్పఘెట్టి పట్టీలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. సుహానా రెడ్ ఫ్రాకులో హొయలు పోతూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చిన వైనం నెట్ లో అగ్గి రాజేస్తోంది. యువతరం వాట్సాపుల్లో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. సుహానా తండ్రికి తగ్గ తనయగా నటనారంగంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. దానికి తగ్గట్టే యూత్ కి కిక్కిచ్చే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. సోషల్ మీడియాల్లో ఈ భామకు భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది.
ఇంతకుముందు సుహానా ఖాన్ 22వ పుట్టినరోజున అభిమానులకు చిక్ మినీ డ్రెస్‌తో ట్రీట్ ఇచ్చింది. అప్పుడు పసుపు రంగులో సింగిల్ షోల్డర్ పట్టీ డ్రెస్ లో మతులు చెడగొట్టింది. పాపులర్ మనీష్ మల్హోత్రా సహా టాప్ డిజైనర్లు ఖాన్ డాటర్స్ కోసం ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. ఈ దుస్తుల్లో సుహానా ప్రమోషన్ వండర్ ఫుల్. నటిగా ఖాన్ లోని చిలిపిదనాన్ని వెండితెరపైకి తేవడంలో సఫలమైతే ఈ బ్యూటీ గేమ్ డిఫరెంటుగా ఉంటుందనడంలో సందేహం లేదు. షారూఖ్- సుహానా ప్రధానపాత్రల్లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారు.