విష్ణుప్రియ.. బ్రా అందాలతో మతిపోయే లుక్
బుల్లితెర ప్రేక్షకులకు విష్ణు ప్రియ సుపరిచితమే. అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత ఎక్కువగా వినపడే పేరు విష్ణు ప్రియదే
బుల్లితెర ప్రేక్షకులకు విష్ణు ప్రియ సుపరిచితమే. అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత ఎక్కువగా వినపడే పేరు విష్ణు ప్రియదే. నెంబర్ వన్ యారి ప్రోగ్రాం తో తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా లాంటి టీవీ షో చేసి క్రేజ్ పెంచేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంది అని చెప్పొచ్చు.
ఇక, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. పక్కా తెలుగు అమ్మాయి అయినా, ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి మొహమాట పడకుండా సోయగాలు చూపిస్తూ ఉంటుంది. తాజాగా కూడా క్లీవేజ్ సొగసులు చూపిస్తూ, కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోల్లో విష్ణు ప్రియను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదనే చెప్పాలి.
గ్రీన్ కలర్ ఫ్లోలర్ లెహంగా ధరించింది. ఆ లెహంగా మీద ఉన్న బ్లూ కలర్ పూలు ఉండగా, ఆ కలర్ మ్యాచింగ్ బ్రా ధరించింది. ఇక ఆ బ్రా, దానితో పాటు తన ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇవ్వడం విశేషం. పైన వైట్ కలర్ బ్లేజర్ ధరించింది. కానీ, ఆమె అందాలు మాత్రం స్పష్టంగా కనపడుతున్నాియ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక, ఈ మధ్యకాలంలో స్పెషల్ గా టీవీ షోలు ఏమీ చేయకపోయినా, వేరే షోలలో సందడి చేస్తోంది. రీసెంట్ గా వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు అందించుకుంటోంది. రీసెంట్ గా ‘దయా’ వెబ్ సిరీస్ లో షబానా అనే ప్రధాన పాత్ర పోషించింది.
జేడీ చక్రవర్తి తో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆ సిరీస్ ఓటీటీ వేదిక హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఫ్యూచర్ లో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ లతో అలరించనుందో చూడాలి.