ఇంటీరియర్ డెకరేషన్ అనేది ఇంట్లో వాళ్ల వ్యక్తిత్వాన్ని దర్పణం లాంటిది. విలావసవంతంగా కట్టుకొన్న ఇళ్లలో అయినా.. బడ్జెట్ ప్లాన్స్ తో నిర్మించుకొన్న కలల సౌధాలనైనా మన వ్యక్తిత్వం ఉట్టిపడేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విషయంలో కొన్ని సలహాలు తీసుకోవడంలో కూడా తప్పేమీ లేదు కదా! మరి ఇంటీరియర్ గా వాల్ పేపర్స్ ను, పెయింటింగ్స్ ను చక్కగా అమర్చుకోవడం కూడా ఒక కళ.
ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం భారతీయత, మన సంస్కృతి, నాగరికత ఉట్టిపడే అంశాలను ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి వల్ల మీ ఇంట్లోకి వచ్చే వాళ్ల దృష్టిలో మీరు ఒక మెట్టు పైకెకక్కుతారు. మీ అభిరుచికి వారు సలాం కొడతారు.అంతే కాదు.. ఈ తరహా ఇంటీరియర్ డెకరేషన్ ఇంట్లో పాజిటివ్ ఫీల్ ను కూడా పెంచగలదు.
అర్జునుడికి గీతాసారాన్ని బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణుడి చిత్రం... బాలకృష్ణుడికి తల్లి యశోధ బుజ్జగించే అద్భుత దృశ్యం.. ఆది శంకరాచార్యులు తన శిష్యులకు బోధ చేసే దృశ్యం.. భీష్ముడు శ్రీకృష్ణుడి ని చూస్తూ విష్ణు సహస్రనామాన్ని పఠించే దృశ్యం.. వీటిని ఇంటీరియర్ డెకరేషన్ లో భాగం చేసుకోవడం చాలా మంచిది. మన సంస్కృతి పరంగా చూస్తే.. ఐతిహాసికంగా ఇవి అద్భుతఘట్టాలు. పెయింటింగ్స్ లేదా.. మరో రూపంలోని ఈ దృశ్యాలు.. ఇంటికి కొత్త కళను తీసుకురాగలవు. పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలవు.