దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలో అయితే పరిస్తితులు చేయిదాటిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్రస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో మాత్రం కరాళా నృత్యం చేస్తోంది. లాక్ డౌన్ అమల్లో ఉన్న కేసులు, మరణాలు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.
గత సోమవారం ఢిల్లీలో కరోనా కారణంగా గంటకు ఐదుగురు చనిపోతే ఈ సంఖ్య మంగళవారానికి 12కు చేరింది. ఢిల్లీలో కరోనాతో గంటకు 12 మంది చనిపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి తీవ్రస్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి.
ఇక కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఢిల్లీలో సుమారు 16 నుంచి 20 గంటల పాటు సమయం పడుతోంది. ఒకవైపు శవాలు కాలుతుంటే మరోవైపు శవాలు కుప్పలుగా శ్మశానికి కుప్పలుగా వస్తున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటిదాకా ఢిల్లీలో 3601 మంది మరణించారు. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో కరోనా బాధితులను వెంటాడుతున్న ఈ తరుణంలో అక్కడి ప్రజలకు కాస్తంత ఊరట కలిగించే కబురు అందింది.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో స్వయంగా సాయం చేయాలని సీఎం కేజ్రీవాల్ వ్యాపారవేత్తలకు లేఖ రాశారు. అమెరికా నుంచి వచ్చే ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్స్ ఢిల్లీకే కేటాయించారు. ఇక చనిపోయిన శవాలను కాల్చేందుకు స్థలం లేక ఖాళీ ప్రదేశాల్లో అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.