కరోనాకు ఇప్పుడు మందు లేదు. వ్యాక్సిన్ దొరకడం లేదు. దీంతో ఇప్పుడు అందరూ ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాను నివారించడంలో పనిచేస్తోందని రోగులు చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్ దానిపై పరిశోధనలు చేస్తున్నాయి. మందు పంపిణీని ఆపేశాయి.
తాజాగా కరోనా కోసం ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో తయారీ ఫార్ములాను ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో వివరించారు . అయితే ఏమేమి వనమూలికలు కలిపితే ఆ మందు తయారైందీ కూడా తెలిపారు. అయితే ఏదీ ఎంత మోతాదులో కలుపాలన్నది మాత్రం తెలుపలేదు.ఆనందయ్య తయారు చేసిన మందును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం ఆనందయ్య చెప్పిన మందులను ఎలా తీసుకోవాలి? ఎంత తీసుకోవాలో వివరిస్తున్నారు.
తాటి బెల్లం 100 గ్రాములు, తిప్పతీగ ఆకు 4 గ్రాములు, కుప్పిటాకు 20 గ్రాములు, నేల ఉసిరి ఆకు 10 గ్రాములు.. పసుపు 10 గ్రాములు, నల్లజీలకర్ర 20 గ్రాములు, జాజికాయ 20 గ్రాములు, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పిలి 20 గ్రాములు, దాల్చిన చెక్క 30 గ్రాములు, అల్లం, శోంఠి 50 గ్రాములు ఇలాంటి వనమూలికలతో ఇంట్లోనే స్వయంగా మందు తయారు చేసుకోవచ్చునని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినా ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా ఈ మందు వాడవచ్చని చెబుతున్నారు.