మన దేశంలో అత్యంత ఆసక్తికరమైన స్వామికి చెందిన అంత్యక్రియల విషయంలో ఆసక్తికరమైన తీర్పు వెలువడింది. దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ వ్యస్థాపకుడు అయిన గురు అశుతోష్ మహారాజ్ గుండెపోటు కారణంగా 2014లో మహరాజ్ తనువుచాలించారు. అయితే, ఎప్పటికైనా గురువు బతికివస్తారని ఆయన శిష్యులు బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగా ఉత్తరక్రియలు జరుగకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక గురువు మృతదేహాన్ని ఫ్రీజర్ (శవం కుళ్లిపోకుండా ఉంచే శీతల యంత్రం)లోనే ఉంచారు. అయితే కర్మకాండల నిమిత్తం భౌతికకాయాన్ని తమకు అప్పగించాలంటూ మూడేళ్ల క్రితం దిలీప్ కుమార్ ఝా అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు.
పంజాబ్ - హర్యానా రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టులో దిలీప్ కుమార్ ఝా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం కర్మకాండల నిమిత్తం భౌతికకాయాన్ని తమకు అప్పగించాలంటూ మూడేళ్ల క్రితం దిలీప్ కుమార్ ఝా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. యోగముద్రలో ఉన్న గురువు ఏనాటికైనా తిరిగి ప్రాణం పోసుకుంటారని నమ్ముతున్న శిష్యులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు.
గురువు అశుతోష్ మహరాజ్ అసలు పేరు మహేశ్ కుమార్ ఝా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ వ్యస్థాపకులు. ఆయనకు భారత్ లోనే కాకుండా - అమెరికా - ఆస్ట్రేలియా - మధ్యప్రాచ్యం - యూరప్ దేశాల్లో శిష్యులున్నారు. పంజాబ్ లో ఈ మఠానికి సుమారు రూ.800కోట్ల విలువైన ఆస్తులున్నాయి. జలంధర్ లోని ఆయన ఆశ్రమమే వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గుండెపోటు కారణంగా 2014లో మహరాజ్ తనువు చాలించారు. అయితే, ఎప్పటికైనా గురువు బతికివస్తారని ఆయన శిష్యులు బలంగా నమ్ముతున్నారు. ఆ కారణంగా ఉత్తరక్రియలు జరుగకుండా అడ్డుకున్నారు. దీనిపై దిలీప్ కుమార్ ఝా కోర్టును ఆశ్రయించారు. తాజా న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.