క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పై బీజేపీ లీడర్స్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్ గా దేవి సంగీతం అందించి నటించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అభ్యంతరకరంగా వుందంటూ దేవిపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దేవిశ్రీప్రసాద్ కు వార్నింగ్ ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. `పుష్ప`తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవి శ్రీప్రసాద్ అదే జోష్ తో బ్యాక్ ట బ్యాక్ భారీ క్రేజీ సినిమాలకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో `దృశ్యం 2`తో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తున్న `కిసీకీ భాయ్ కిసీకీ జాన్` మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా వుంటే వీటితో పాటు పాన్ ఇండియా పాప్ అంటూ `ఓ పిల్లా`.. అంటూ ఓ పాప్ వీడియోని రూపొందించి అందులో తేవి నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా పాస్ సాంగ్ అంటూ దేవి చేసిన ఈ వీడియో సాంగ్ ని టి. సిరీస్ వారు నిర్మించారు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ వీడియో సాంగ్ పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ పాటని వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలంటూ దేవి శ్రీప్రసాద్ పై, టి. సిరీస్ పై మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పాటలో ఏముందని ఆరాతీస్తే రామ రామ అంటూ దేవుడిని కించపరుస్తూ పదాలు వున్నాయని, వెంటనే ఈ పాటని డిలీట్ చేయాలని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఓ బీజేపీ నేత ఏకంగా ఈ వీడియోని సోషల్ మీడియా దేవికగా సేర్ చేస్తూ దానికి ఆసక్తికరమైన పదాలని జోడించి దేవి శ్రీప్రసాద్, టి. సిరీస్ లని హెచ్చిరించారు. `ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జపించే హరే రామ హరే కృష్ణ పవిత్ర మంత్రాన్ని ఒక ఐటెం సాంగ్ కి పాడుతూ, బికినీలపై డ్యాన్స్ చేస్తూ కోట్లాదిమంది హిందువుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా పాటను చిత్రీకరించిన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తక్షణమే ఆ పాటను అన్ని ప్రసార మాధ్యమాల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View Full View Full View Full View Full View Full View Full View