ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీపై హైకోర్టులో ఫిర్యాదు నమోదైంది. కోర్టులను దూషించినందుకు.. న్యాయవ్యవస్థ గురించి చులకనగా మాట్లాడినందుకు ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబుపై ధిక్కార చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.. ‘జ్యుడీషియరీ - చంద్రబాబు - జడ్జీలు - కేసులు ఏవీ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవు అని ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై ఓ న్యాయవాది హైకోర్టు లో ఫిర్యాదు చేయడంతో కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచిచూడాలి.