పోర్న్.. ఇప్పుడు కేంద్రం ఎంత నిషేధించినా దీని వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజురోజు దీన్ని చూస్తూ యువత చెడిపోతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధులు చెలరేగిపోతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అశ్లీల చిత్రాల వల్ల కూడా కొంతవరకు ప్రమాదం ఏర్పడుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోర్న్ వీడియోలను దేశంలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఎన్ని రకాలుగా పోర్న్ పై నిషేధం విధిస్తున్నా అవి ఆన్ లైన్లో అందుబాటులోకి వస్తూనే ఉంటున్నాయి.
దీంతో కర్ణాటక పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పోర్న్ సైట్స్ లో అశ్లీల చిత్రాలు, వీడియోలను అప్ లోడ్ చేస్తున్న వారిని పట్టుకోవడానికి గూగుల్ సహాయం తీసుకోనున్నారు. గూగుల్ సాయంతో సమాచారం సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ బృందాలు, గూగుల్ ఇచ్చే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తిస్తారు. వారి సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా నిందితులను పట్టుకోనున్నారు. ఇప్పటికే పట్టుకున్న వారిని కటకటాల్లోకి పంపుతామని స్పష్టం చేశారు.