ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత బిజీ అన్నది తెలిసేంద. పని విషయంలో విపరీతమైన కమిట్ మెంట్ ప్రదర్శించే ఆయన.. ఫ్యామిలీ లైఫ్ కు ఇచ్చే ప్రాధాన్యత కాస్త తక్కువే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలిస్తే.. బాబు తీరు వేరుగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికి కేసీఆర్.. తనకు నచ్చినట్లుగా గడిపేందుకు.. ఫాంహౌస్ లో సేద తీరేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటాం. కానీ.. బాబులో ఇలాంటి ధోరణి అస్సలు కనిపించదు.
కాకుంటే.. కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిలో ఒకట్రెండుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లే అలవాటు ఉంది. ఆ సమయంలో మిగిలిన వ్యవహారాల మీద దృష్టి పెట్టని ఆయన తన మొత్తం సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తారని చెబుతుంటారు. పార్టీ.. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అంశాల మీద రెగ్యులర్ ఫాలో అప్ చేసినప్పటికీ.. ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది.
బాబుకు సంబంధించి మరో విషయం ఈ మధ్యన తరచూ మీడియాలో కనిపిస్తుంది. మనమడు దేవాన్ష్ తో గడిపేందుకు చంద్రబాబుకు అస్సలు సమయం చిక్కటం లేదని.. ఆ మధ్యన బాబును కొత్తగా చూసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజా ఫారిన్ టూర్లో భార్య.. కొడుకు.. కోడలుతో పాటు బుజ్జి మనమడితో కలిసి బయలుదేరి వెళ్లిన బాబు మళ్లీ తిరిగి వచ్చేది ఆరు రోజుల తర్వాతే. ఈ ఆరు రోజుల దగ్గరితనంతో తాతను చూసి దేవాన్ష్ కొత్తగా ఫీల్ కాడన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో మనమడితో గడపలేకపోతున్నానన్న ఫీల్ కూడా బాబుకు కొద్దిరోజులు ఉండనట్లే.