పట్టపగలు బాల్కనీలో రెచ్చిపోయిన జంట

Update: 2020-05-02 01:30 GMT
లాక్ డౌన్ లో కొంత మంది శృంగార ప్రియులు రెచ్చిపోతున్నారు. కన్ను మిన్ను కానకుండా శృంగారంలో మునిగిపోతున్నారు.  నాలుగు గోడల మధ్య సాగించాల్సిన కార్యాన్ని పట్టపగలు నడి మధ్యాహ్నం పూట అందరూ చూస్తుండగానే కానిచ్చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న స్పెయిన్ లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది.

స్పెయిన్ లోని బార్సిలోనాలోని సెంట్రల్ డయాగోనల్ అవెన్యూకి సమీపంలో ఓ అపార్ట్ మెంట్ ఉంది.  ఆ అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో నివసించే ఓ జంట ఇటీవల పట్టపగలు.. బాల్కనీలో శృంగారంలో పాల్గొంది. ఇదంతా చూసి  చుట్టపక్కల వారు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

లాక్ డౌన్ పీరియడ్ లో ఖాళీగా ఉన్న యువత - జంటలు ఇలా రెచ్చిపోతున్న కేసులు స్పెయిన్ దేశంలో ఎక్కువయ్యాయి. కొంతమంది గ్రూప్ గా ఏర్పడి ఓ ఇంటి టెర్రస్ పై సన్ బాత్ చేశారు. వాళ్లెవరూ దుస్తులు కూడా ధరించకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా అంతకుమించి ఓ జంట బాల్కనీలోనే అందరూ చూస్తుండగానే.. సౌండ్స్ చేస్తూ ఇలా శృంగారంలో రెచ్చిపోవడం కలకలం రేపింది. వీరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

  


Tags:    

Similar News