గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. ఒక సమాచారంతో సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి సహాయం. రాజకీయ - పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.
వృషభ రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొత్తఆశలు చిగురిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం.. ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. పదవీయోగం. ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు వస్తాయి. మహిళలకు ఆహ్వానాలు అందుతాయి. షీర్డీ సాయిని పూజించడం మంచిది.
మిథున రాశి: బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పనుల్లో అవరోధాలు. కుటుంబ సభ్యులు, ఆఫ్తులతో వివాదాలు. కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి వ్యయప్రయాసలు. ఐటీ నిపుణులు కొంత నిదానం పాటించాలి. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
కర్కాటక రాశి: రాబడి తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి నిరాశ. ఉద్యోగులకు పనిభారం. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం. గణపతిని పూజించడం మంచిది.
సింహ రాశి: చిరకాల శత్రువులు మిత్రులుగా మారతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు - ఐటీ నిపుణులకు అదనపు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితం. రియల్ ఎస్టేట్ వారికి ఆశించిన లాభాలు దక్కుతాయి. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.
కన్యారాశి: ఆర్థిక వ్యవహారాల్లో ముందుడుగు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆధాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అంచనాలు నిజమవుతాయి. పాత మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు. క్షవిద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.
తులారాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నిస్తారు. కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. చర్చలు మధ్యలోనే ముగిస్తారు. సన్నిహితులతో మాటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ - సాంకేతికవర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు కొంత అసంతృప్తి. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందరిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక - రాజకీయవర్గాలకు అశాంతి. ఐటీ నిపుణుల సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
ధనస్సు రాశి: ఆదాయం పెరిగి ఊరట చెందుతారు. పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. కోర్టు వ్యవహారాల్లో విజయం. రియల్ ఎస్టేట్ వారికి ఊహించని లాభాలు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో కొన్ని చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక - సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు సమస్యలు తీరతాయి. విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.
మకర రాశి: రాబడి తగ్గి రుణాలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు గందరగోళంగా మారతాయి. పనుల్లో అవాంతరాలు ఏర్పడి చికాకు పరుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఆకట్టుకుంటుంది. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు విఫలం. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి. వ్యాపారాల విస్తరణలో ప్రతిబంధకాలు. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు ఇబ్బందులు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులకు మరింత కృషి చేయాలి. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కుంభరాశి: ఆర్థిక పరిస్థి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలించే సమయం. భూ - గృహ యోగాలు కలిగే అవకాశం. తండ్రి తరఫు వారి నుంచి సహాయ సహకారాలు. రాబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ నిపుణుల యత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు కలిసివస్తాయి. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
మీనరాశి: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు జరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.