కరోనా వైరస్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అన్ని దేశాలకు పాకి ప్రజలను కబలిస్తోంది. ఈ అంటువ్యాధి ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది ఎలా సంక్రమిస్తుందనే దానిపై జనాలకు కూడా సరిగా క్లారిటీ లేదు. దీనిపై నిపుణులు, వైద్యుల సూచనలు ఇవే..
మాస్కుల ద్వారా ఈ వైరస్ సంక్రమించదనే దానికి ఆధారాలు లేవట.. పరిశుభ్రత పాటించాలని.. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిని, ముఖాన్ని తాకే ముందు చేతులు శుభ్రం చేసుకుంటే ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చని అంటున్నారు.
ఇక సెక్స్ చేయడం ద్వారా కరోనా వ్యాపిస్తుందా లేదా తెలియక చాలా మంది కరోనా బాధితులు, అనుమానితులు దూరంగా ఉంటున్నారు. సెక్స్ ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందా లేదా అన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ప్రస్తుతానికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు భావిస్తున్నారు.