ప్రభుత్వం ఉద్యోగం సంపాదించింది. ప్రజలను రక్షించే పోలీస్ జాబ్ చేజిక్కించుకుంది. కానీ ఈ ఉద్యోగాన్ని వదిలి మరీ బయటకొచ్చింది. కారణం కూడా సరైందేనని నిరూపించింది.
లియన్నే కార్ అనే 36 ఏళ్ల మహిళ కేవలం లీవ్ తీసుకుందన్న కారణంతో ఆమెను అవమానించారట.. దాంతో ఏకంగా పోలీస్ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసింది. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? హాట్ ఫొటోలతో చెలరేగిపోతోంది.
ఈ మాజీ పోలీస్ ఆఫీసర్ ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యింది. జాబ్ పోయిన కారణాన్ని చెబుతూ తమ అభిప్రాయాలను కొందరు నిజాలుగా చిత్రీకరించాలని చూస్తారు. ఎవరు ఏ ఉద్యోగంలో ఉన్నా వారిని అవమానిస్తే మాత్రం భరించలేరు. నాకు కూడా అందరిలాగే ట్రావెల్ చేయడం ఇష్టమని.. నా లీవ్స్ నేను వాడుకోకూడదా? అని ఆమె ప్రశ్నించింది.తనపై తప్పుడు ఆరోపణలు చేయడం వల్లే తాను పోలీస్ డ్యూటీని వదిలేశానని తెలిపింది.
14 ఏళ్లు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన లియాన్నే ప్రజలకు సేవ చేయడానికి ఎన్నో త్యాగాలు చేసింది. హార్డ్ వర్క్ చేసింది. నిబద్దతతో పనిచేశానని వెల్లడించింది.
తాజాగా లియాన్నే వివిధ ప్రాంతాలకు వెళుతూ ఆ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటే క్రమంగా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. ఇలా మూడేళ్లలో లక్షమందికి చేరింది. ఇప్పుడు ఆమె ఏ పోస్ట్ పెట్టినా దానికి వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఇంతలా లైక్స్ రావడానికి కారణం ఆమె చాలా సార్లు హాట్ ఫొటోలు పెట్టడమే..బికినీల్లో ఫోజులిస్తోంది.. పోష్ ఏరియాలకు వెళ్లి అక్కడ ఫొటోషూట్లు చేస్తోంది. అందువల్ల లైక్స్ పెరుగుతున్నాయి. ఈమె ఫిజిక్ చాలా స్ట్రాంగ్.. అందుకే ఆమెను తెగ చూసేస్తూ సెలబ్రెటీ హోదా అనుభవిస్తోంది.