గూగుల్ సెర్చి రిజల్ట్స్ హైలైట్స్

Update: 2015-12-18 06:25 GMT
    ప్రపంచవ్యాప్తంగా, భారత్ లో ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా శోధించిన అంశాలను ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన మాజీ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ లామర్‌ ఒడోమ్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధించారట. లామర్‌ ఒడోమ్‌ జాతీయ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ లో లాస్‌ ఏంజెల్స్‌ లాకర్స్‌ సభ్యుడిగా గుర్తింపు పొందారు. లామర్‌ తర్వాత ఫ్రాన్స్‌ లోని చార్లీ హెబ్డో పత్రిక గురించి వెతికారు.

2015లో గూగుల్‌ లో ఎక్కువగా శోధించిన అంశాలు
1) లామర్‌ ఒడోమ్‌
2) చార్లీ హెబ్డో పత్రిక
3) మొబైల్‌ గేమ్‌ - అగర్‌.ఐవో
4) జురాసిక్‌ వరల్డ్‌ సినిమా
5) పారిస్‌
6) ఫ్యూరియస్‌ 7 సినిమా
7) వీడియోగేమ్‌ ఫాల్‌ అవుట్‌ 4
8) మిక్స్‌ డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ రోండా రౌసీ
9) ఒలింపిక్‌ ఛాంపియన్‌ బ్రూస్‌ జెన్నర్‌
10) అమెరికన్‌ స్నైపర్‌ సినిమా

గూగుల్‌ టాప్‌ టెన్‌ బాలీవుడ్‌ హీరోలు
1. సల్మాన్‌ ఖాన్‌
2. షారుఖ్‌ ఖాన్‌
3. అక్షయ్‌ కుమార్‌
4. షాహిద్‌ కపూర్‌
5. హృతిక్‌ రోషన్‌
6. రణబీర్‌ కపూర్‌
7. ఆమిర్‌ ఖాన్‌
8. వరుణ్‌ ధావన్‌
9. అమితాబ్‌ బచ్చన్‌
10. అజయ్‌ దేవగన్‌

గూగుల్ టాప్ టెన్ వెబ్ సైట్లు(ఇండియా)
1. ఫ్లిప్‌ కార్ట్‌
2. ఐఆర్‌ సీటీసీ
3. ఎస్‌ బీఐ
4. అమెజాన్‌
5. స్నాప్‌ డీల్‌
6. ఇండియన్‌ రైల్వేస్‌
7. హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్‌
8. క్రిక్‌ బజ్‌
9. వాట్సాప్‌
10. పేటీఎం    

గూగుల్ టాప్ టెన్ బాలీవుడ్‌ భామలు
1. సన్నీ లియోన్
2. కత్రినా కైఫ్‌
3. దీపికా పడుకునే
4. అలియా భట్‌
5. రాధిక ఆప్టే
6. అనుష్క శర్మ
7. ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌
8. కరీనా కపూర్‌
9. ప్రియాంక చోప్రా
10. పూనమ్‌ పాండే

గూగుల్ టాప్ టెన్ ఇండియన్ మూవీస్ 2015

1. బాహుబలి
2. బజరంగీ భాయిజాన్‌
3. ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో
4. ఏబీసీడీ2
5. ఐ
6. పీకే
7. పులి
8. రాయ్‌
9. హమారీ అధూరీ కహానీ
10. శ్రీమంతుడు    

స్పోర్ట్స్ పర్సన్స్

1. విరాట్‌ కోహ్లీ
2. లియోనెల్‌ మెస్సీ
3. సచిన్‌ తెందుల్కర్‌
4. ధోనీ
5. క్రిస్టినో రొనాల్డో
6. రోజర్‌ ఫెదరర్‌
7. సానియా మీర్జా
8. రోహిత్‌ శర్మ
9. యువరాజ్‌ సింగ్‌
10. జకోవిచ్‌

గూగుల్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌లు
1. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2015
2. బాహుబలి
3. బజరంగీ భాయిజాన్‌
4. ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో
5. ఐపీఎల్‌
6. అబ్దుల్‌ కలాం
7. ఎస్‌ ఎస్‌ సీ పరీక్షలు
8. బిగ్‌ బాస్‌ 9
9. హాట్‌ స్టార్‌
10. స్టార్‌ స్పోర్ట్స్‌

Tags:    

Similar News