ఇప్పుడందరిదీ యాప్ ల బాటే. టీవీలో ఛానెల్ మార్చాలన్నా - ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలన్నా - డ్రెస్సులు కొనుగోలు చేయాలన్నా.. ఏ పనికైనా సరే మొబైల్ లో ఇంటర్నెట్ - యాప్ లు ఉంటే చాలు. చిటికెలో పని పూర్తి చేసెయ్యొచ్చు. ప్రతి రోజు వేలాది యాప్ లు పుట్టుకొస్తున్నాయి.
అయితే - కొన్ని యాప్ లతో వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు పొంచి ఉందని, డేటా ఆవిరవుతుందని చాలాకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలు కేవలం అనుమానాలు కాదని, వాస్తవాలేనని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి. దీంతో గూగుల్ ప్లేస్టోర్ వంటి ప్రామాణిక వనరుల నుంచే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నాం.
తాజాగా మరోసారి ఇలాంటి ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. మనందరం సేఫ్ గా భావించే గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్ లలో కూడా కొన్ని వినియోగదారుల డేటా చౌర్యానికి పాలపడుతున్నట్లు తాజాగా వెల్లదైంది. మొబైల్‌లో డేటా భద్రతకు హాని కలిగిస్తున్న ఇలాంటి 85 యాప్ లను తాజాగా గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గేమ్ - టీవీ - రిమోట్ కంట్రోల్ సిమ్యులేటర్ కేటగిరీలో ఉండే యాడ్ వేర్ (adware) ఫ్యామిలీకి చెందిన ఈ యాప్‌ల వల్ల డేటా భద్రతకు భంగం కలుగుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలడంతో ఈ చర్యకు ఉపక్రమించింది.
ఓ అధ్యయన నివేదిక ప్రకారం.. యాడ్ వేర్ ద్వారా మొబైల్ లో ప్రకటనలు ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తాయట. ఆ సమయంలో ఈ యాప్ లు ప్రకటన కింద దాగి మొబైల్ బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తాయట. మొబైల్ స్క్రీన్ అన్ లాకింగ్ యాక్షన్ ను తస్కరించి మనం ఫోన్ ను లాక్ చేసిన ప్రతిసారీ ప్రకటనలు చూపిస్తాయట. ఫలితంగా ఫోన్ డేటా భద్రతకు భంగం కలుగుతుందట. ప్రస్తుతం ప్లేస్టోర్ నుంచి తొలగించిన 85 యాప్ లను ఇప్పటికే 90 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. గూగుల్ తొలగించిన యాప్ లలో ఒకటైన ‘Easy Universal TV Remote’ ను అత్యధికంగా 50 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిసింది.
ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్ లు ఇవే..
SPORT TV
Prado Parking Simulator 3D
TV WORLD
City Extremepolis 100
American Muscle Car
Idle Drift
Offroad Extreme
Remote Control
Moto Racing
TV Remote
A/C Remote
Bus Driver
Trump Stickers
Love Stickers
TV EN ESPAÑOL
Christmas Stickers
Parking Game
TV EN ESPAÑOL
TV IN SPANISH
Brasil TV
Nigeria TV
WORLD TV
Drift Car Racing Driving
BRASIL TV
Golden
TV IN ENGLISH
Racing in Car 3D Game
Mustang Monster Truck Stunts
TDT España
Brasil TV
Challenge Car Stunts Game
Prado Car
UK TV
POLSKA TV
Universal TV Remote
Bus Simulator Pro
Photo Editor Collage 1
Spanish TV
Kisses
Prado Parking City
SPORT TV
Pirate Story
Extreme Trucks
Canais de TV do Brasil
Prado Car 10
TV SPANISH
Canada TV Channels 1
Prado Parking
3D Racing
TV
USA TV 50,000
GA Player
Real Drone Simulator
PORTUGAL TV
SPORT TV 1
SOUTH AFRICA TV
3d Monster Truck
ITALIA TV
Vietnam TV
Movies Stickers
Police Chase
South Africa TV
Garage Door Remote
Racing Car 3D
TV
TV Colombia
Racing Car 3D Game
World Tv
FRANCE TV
Hearts
TV of the World
WORLD TV
ESPAÑA TV
TV IN ENGLISH
TV World Channel
Televisão do Brasil
CHILE TV