ఇలా శృంగారం చేస్తే పిల్లలు పుట్టరట..?

Update: 2022-12-27 08:30 GMT
శృంగారం ఒక అద్భుత క్రీడ. ఇందులో సక్సెస్ అయితే జీవితం ఆనందమయంగా మారుతుంది. ఇందులో పరిపూర్ణంగా ఎంజాయ్ చేయడం కొందరికే సాధ్యమవుతుంది. సరైన సమయంలో భాగస్వాములిద్దరూ శృంగారంలో పాల్గొంటే  స్వర్గం కనిపిస్తుంది.  శృంగారం వద్దని ఎవరూ అనుకోరు. కానీ ఈ ప్రక్రియ వల్ల గర్భం రాకుండా ఉండాలని చాలా మంది లేడీస్ కోరుకుంటారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని.. గర్భం రావద్దని చాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకు కండోమ్స్ వాడడం, టాబ్లెట్లు వేసుకోవడం చేస్తారు. అయితే కండోమ్స్ వాడడం వల్ల సెక్స్ లో సంతృప్తి ఉండదు. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తే గర్భం కాకుండా ఉంటుంది..? అందుకు మార్గం ఏమిటి..? అన్నప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

శృంగారంలో పాల్గొన్నవారు అధిక సంతృప్తి భావప్రాప్తి సమయంలో పొందుతారు. అయితే వీర్యం మహిళల్లో ప్రవేశిస్తే గర్భం వస్తుంది. చాలా మంది ప్రెగ్నెన్సీ వద్దనుకునేవాళ్లు ఇప్పటి వరకైతే కండోమ్స్ వాడుతున్నారు.  సందర్భాన్ని భట్టి మొగ లేదా ఆడవారు కండోమ్స్ ధరిస్తున్నారు. కానీ దీనివల్ల సంతృప్తికరం అనిపించదు. మరి కొందరు టాబ్లెట్లు వాడుతుంటారు. శృంగారంలో పాల్గొన్న తరువాత గర్భం రాకుండా ఉండడానికి పిల్స్ వేసుకొని గర్భం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో అనేక సమస్యలు ఎదురవుతాయని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.

ఇలాంటి సమయంలో చిన్న ట్రిక్ ద్వారా శృంగారంలో అధిక సంతృప్తి పొందుతూ గర్భం రాకుండా చేయొచ్చని అంటున్నారు. అయితే ఇలా చేయడం మొగవారి బాధ్యతే అంటున్నారు. భాగస్వాములిద్దరూ శృంగారంలో పాల్గొన్న తరువాత భావప్రాప్తి సమయంలో అంగాన్ని బయటకు తీయాలని చెబుతున్నారు.

ఈ సమయంలో వీర్యం బయట వేయడం ద్వారా గర్భం రాకుండా ఉండదని అంటున్నారు. కానీ దీనికి కాస్త నియంత్రణ కావాలి. ఈ సమయంలో ఇద్దరిలోనూ ఎలాగూ ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా మొగవారిలో నియంత్రణ కోల్పోతే అంగం బయటకు తీసేవరకు వీర్యం ఆగకపోవచ్చు. అలా అయితే వీర్యం గర్భంలోకి వెళ్లవచ్చు.

కానీ నియంత్రణ సాధ్యం అనుకునేవాళ్లు ఇలా చేయడం ద్వారా గర్భం రాకుండా జాగ్రత్తపడొచ్చని అంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఇలా వీర్యాన్నిబయటకు తీసి గర్భం రాకుండా ఉన్నవాళ్లు.. 98 శాతం విజయవంతం అయ్యారని తెలుపుతున్నాయి.

అయితే కండోమ్ వాడినవారు 78 శాతం సక్సెస్ అయ్యారు. మొత్తంగా పుల్ అవుట్ విధానం ద్వారా అన్ని రకాల ప్రయోజనాలే అని తెలుపుతున్నారు. సెక్స్ లో అధిక సంతృప్తి పొంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ష్ లేకండా గర్భం వద్దనుకునేవాళ్లు ఈ విధానం బెటరని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News