వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన కార్యక్రమం వైసీపీ ప్లీ నరీ. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఎలా ముందుకు సాగాలి.. పార్టీని అధికారంలోకి మరోసారి ఎ లా తేవాలి.. ప్రతిపక్షాలకు ఎలా చెక్ పెట్టాలి.. వంటి అనేక అంశాలపై.. దృష్టి పెట్టేందుకు.. ప్లీనరీ వేదికగా .. ఆయన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిని సూపర్ హిట్ చేయడం ద్వారా.. ఎన్నికలకు ముందు.. ప్రజల్లోకి తమకు అనుకూల సందేశాన్ని పంపించాలని.. జగన్ నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే.. ప్లీనరీ విషయంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేయాలని.. ప్రతి జిల్లా.. ప్రతి మండ లం.. ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలను.. నాయకులను తరలించి.. ఈ ప్లీనరీని విజయవంతం చే యాలని.. సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో మంత్రులు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఇలా.. చాలా మంది కీలక నాయకులు ప్లీనరీని విజయవంతం చేయాలనే టార్గెట్ విధించారు. దీంతో నాయకు లు దీనిపై దృష్టి పెట్టారు. అయితే.. నాయకులను తరలించే విషయమే .. ఇప్పుడు నాయకులకు తలనొప్పిగా మారింది.
నాయకులను తరలించడం.. వారికి భోజనాలు.. వసతి, ఇతరత్రా ఖర్చులు.. వంటివాటి విషయంలో మం త్రులు.. వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. 'వైసీపీ రాష్ట్ర ప్లీనరీకి నా నియోజకవర్గానికి చెందినవారు.. కార్లున్న వారు మిగిలిన వారిని వెంటబెట్టుకుని విజయవాడ రావాలి. అక్కడ గదులు గానీ.. ఇతరత్రా ఏర్పాట్లు గానీ ఉండవు. అంతా సొం తంగానే చేసుకోవాలి. లేకుంటే బంధువులుంటే అక్కడకు వెళ్లాలి. " అని తేల్చి చెప్పారు.
ఇక, మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా.. పలాస నియోజకవర్గ కార్యకర్తల కోసం బస్సులను తానే ఏ ర్పాటు చేస్తానని.. విజయవాడ నుంచి తిరుగు పయనం వరకూ తానే అన్నీ చూసుకుంటానని మంత్రి అ ప్పలరాజు చెప్పారు.
నియోజక వర్గాలవారీగా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలని మంత్రి బొత్స స్పష్టం చే శారు. ముగ్గురూ తలోమాట మాట్లాడడం గమనార్హం. అంటే.. ప్రస్తుతం వైసీపీ నిర్వహించే ప్లీనరీ విషయం లో మంత్రులే ఇలా వ్యవహరించడం వివాదంగా మారుతోంది.
అయితే.. మరో విషయం కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి కూడా క్షేత్రస్థాయిలో ఖర్చు బాగానే అయింది. అదేవిధంగా మంత్రులు చేసిన బీసీ యాత్రకు సంబంధించి నిర్వహించిన సభలకు జన సమీకరణ విషయం కూడా ఖర్చుకు దారితీసింది. దీంతో నాయకులు ప్రస్తుతం ఖర్చుకు వెనుకాడుతున్నారనే గుసగుస పార్టీలో వినిపిస్తుండడం గమనార్హం.